Advertisement
Google Ads BL

డిప్రెషన్ పై ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్


యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ మూవీ ప్రమోషన్స్ లో యాక్టీవ్ గా పాల్గొంటున్నాడు. రామ్ చరణ్ తో కలిసి ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ ప్రెస్ మీట్స్, ఆర్.ఆర్.ఆర్ ఇంటర్వూస్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అంటూ ఐదు భాషల్లో అదరగొట్టేస్తున్నాడు. రామ్ చరణ్ నా హార్ట్, నా బ్రదర్ అంటూ ఇంట్రెస్ట్ ని పెంచేస్తున్న ఎన్టీఆర్.. తాను ఒకప్పుడు డిప్రెషన్ లో ఉన్నాను అని.. దానిలో నుండి జక్కన్న తనని బయట పడేసాడు అని చెప్పి ఎమోషనల్ అయ్యాడు. తాను 17 ఏళ్లకే హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాను అని రెండో సినిమాకే స్టార్ ని అయ్యి స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేశాను అని చెప్పాడు.

Advertisement
CJ Advs

అలాగే వరసగా సినిమాలు ప్లాప్ అవడంతో ఆ టైం లో డిప్రెషన్ లోకి వెళ్ళాను అని, అప్పుడు రాజమౌళి సహాయంతో తాను డిప్రెషన్ నుండి బయటికి వచ్చాను అని, తనతో యమదొంగ సినిమా చేసి మళ్ళీ సూపర్ హిట్ కొట్టాను అని.. కష్టంలో నా వెన్నంటి ఉన్న వ్యక్తి రాజమౌళి అని,  నాలోని ప్రతికూల ఆలోచనలను పోగొట్టి ఉన్నత వ్యక్తిగానే కాదు.. చక్కటి నటుడిగా తీర్చిదిద్దాడు రాజమౌళి అని చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్. 

NTR Interesting Comments on Depression:

Jr NTR opens up about his depression after a few failures
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs