Advertisement
Google Ads BL

అభిమానులే అతిథులుగా రాధే శ్యామ్ ఈవెంట్..


రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్  సినిమాకు సంబంధించిన మరో అప్‌డేట్ బయటికి వచ్చింది. ఇప్పటివరకు సాంగ్స్ తోనే అదరగొడుతున్న రాధేశ్యామ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డిసెంబర్ 23న జరగనుంది. అభిమానులే అతిథులుగా ఈ పాన్ ఇండియన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ కార్యక్రమం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరగబోతుంది. పూర్తిగా కోవిడ్ నిబంధనలు పాటించి ఈ వేడుక జరుగనుంది. అక్కడికి వచ్చిన అభిమానులు అతిథులు నిబంధనలకు కట్టుబడి రావాలి అంటూ చిత్ర యూనిట్ తెలిపారు. అదే రోజు డిసెంబర్ 23 న అదే ఈవెంట్ లో 5 భాషలకు సంబంధించిన ట్రైలర్ విడుదల కానుంది. 

Advertisement
CJ Advs

అంతేకాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఈ ఈవెంట్ కి రాబోతున్నారు. వాళ్ళ చేతుల మీదుగానే ట్రైలర్ విడుదల కానుంది. ప్రభాస్ లాంటి పాన్ ఇండియన్ హీరో.. తన సినిమా ట్రైలర్ అభిమానులతో విడుదల చేయించడం నిజంగా గొప్ప విషయం నాటున్నారు ప్రభాస్ ఫాన్స్.. ఇక రాధేశ్యాం సినిమా జనవరి 14, 2022న సినిమా విడుదల కానుంది.

Radhe Shyam Pre release event date and venue locked :

Prabhas Radhe Shyam Pre release event on December 23rd
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs