Advertisement
Google Ads BL

దుర్గమ్మ సేవలో బాలయ్య బాబు


★ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న నటుడు బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి

Advertisement
CJ Advs

★ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే బాలకృష్ణ..

హీరో నందమూరి బాలకృష్ణ కామెంట్స్...

★ అఖండ సినిమా అఖండమైన  విజయం సాధించింది 

★ సినిమా విజయంతో అమ్మవారిని దర్శించుకున్నాం 

★ సకుటుంబ సపరివార సమేతంగా సినిమాకి రావడం సంతోషం 

★ నందమూరి తారక రామారావు ఆనాడు భక్తిని కాపాడారు..ఇప్పుడు సనాతన ధ‌ర్మాన్ని కాపాడిన సినిమా అఖండ

★ సినిమాను ఆదరించిన ప్రేక్షక దేవుళ్లకి కృతజ్ఞ‌తలు

★ ఏదైన మంచి పని తలపెడితే విజయం తధ్యం.. అమ్మవారి అశీస్సులతో  సినిమా దిగ్విజయంగా ప్రదర్శింపబడుతుంది

★ మంచి సినిమాను ప్రజలు ఆదరిస్తారని మరోసారి నిరూపించారు

టిక్కెట్ల విధానంపై గతంలో చర్చించుకున్నాం..ఏదైతే అదని సినిమా విడుదల చేసాం

సినిమా మంచిగా వచ్చిందని డేర్ స్టెప్ వేశాం కొంతమంది ఆగినా.. మేమెక్కడా వెనుకడుగు వేయలేదు

ప్రభుత్వం అప్పీల్ కు వెళ్తామంటున్నారు చూద్దాం 

న్యాయ నిర్ణేత దేవుడే... దేవుడున్నాడు

మంచి కథ వస్తే మల్టీస్టారర్ సినిమా తీస్తాం

చిత్రం విజయం పరిశ్రమకు ఊపిరినిచ్చింది

★ అఖండ సినిమా విజయంతో మిగతా వారికి ధైర్యం వచ్చింది.. అందరూ సినిమాలను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు

సినిమా టిక్కెట్ల వ్యవహారంపై నా వంతుగా నేను  గతంలో మాట్లాడాను

★ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి..  ప్రభుత్వం అప్పీల్ కు వెళ్తానంటుంది.. తర్వాత ఎలా ఉంటుందో చూడాలి దాని బట్టి స్పందిస్తా 

నిర్మాత రవీంద‌ర్ రెడ్డి కామెంట్స్...

అఖండ సినిమాను థియేటర్లో మాత్రమే చూడాలి ...  అందుకే డేర్ చేసాం

సినిమా విజయం పరిశ్రమకు మంచి బూస్ట్ నిచ్చింది 

దర్శకుడు బోయపాటి శ్రీను కామెంట్స్...

సినిమాను గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు

Balakrishna and Akhanda Team visits Vijayawada:

<span>Balakrishna-Boyapati visits Vijayawada</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs