Advertisement
Google Ads BL

మరోసారి విడాకుల గురించి మాట్లాడను


నాగ చైతన్య కి విడాకులు ఇవ్వకముందు.. వారి బంధం గురించి, ఇచ్చాక కూడా సమంత సోషల్ మీడియాలో యాక్టీవ్ గానే వుంది. విడాకుల తర్వాత తన బాధను వేదాంత ధోరణితో సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటే.. వారేమో.. సమంత ని అడ్డంగా ట్రోల్ చేసి బాధపెట్టారు. ఈమధ్యనే అభిమానులు అంతలా బాధపెట్టడం కరెక్ట్ కాదు.. అలా కాకుండా మరోలా స్పందించి ఉంటే బావుండేది అని చెప్పిన సమంత.. నాగ చైతన్య తో విడాకులు గురించి ఇక మాట్లాడాను, మరోసారి స్పందించాను అని చెప్పింది. 

Advertisement
CJ Advs

తాజాగా ఈ టైమ్స్ తో చిట్ చాట్ చేసిన సమంత నాగ చైతన్య తో విడాకుల విషయం గురించి చెప్పదలచుకున్నదంతా చెప్పేశానని స్పష్టం చేసింది. తాను డివోర్స్ తీసుకున్న తర్వాత తనచుట్టూ ఎందరో ఎన్నో అనుకున్నారని, అప్పుడే దానిపై స్పందించాలని భావించి మాట్లాడేశానని తెలిపింది. అందుకే ఇకపై మళ్లీ మళ్లీ ఆ విడాకుల గురించి మాట్లాడాలనుకోవట్లేదని.. ఇకపై తన దృష్టి మొత్తం తన కెరీర్ మీదే అని చెప్పింది. ఇప్పటివరకు  మంచి పాత్రలే చేశాను.. ఇకపై కూడా అలాంటి మంచి పాత్రలే చేస్తాను అని, 2021 ఎన్నో కోల్పోయినా.. 2022 మాత్రం పనితో బిజీ అవుతున్నానని చెప్పింది సమంత.

Samantha says she is done talking about her split with Naga Chaitanya:

Samantha Reacts to Her Divorce With Naga Chaitanya: I Think I'm Done...
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs