Advertisement
Google Ads BL

ఊ అంటావా మావా: అంతా చూపించేసిన సామ్


ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ఎమన్నా ఉంది అంటే అది పుష్ప రిలీజ్, ఆలాగే ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ కబుర్లు.. ఇంతటి పాన్ ఇండియా మూవీస్ తో పాటుగా.. హీరోయిన్ సమంత ట్రెండ్ అవుతుంది. కారణం నాగ చైతన్య కి విడాకులిచ్చి సెన్సేషనల్ క్రియేట్ చేసిన సమంత.. ఇప్పుడు తనెంతగా నరకం అనుభవిస్తున్నానో, 2021 తనకు బ్యాడ్ అంటూ మాట్లాడుతున్న సమంత.. సోషల్ మీడియాలో రీసెంట్ గా షేర్ చేస్తున్న లేటెస్ట్ గ్లామర్ ఫొటోస్ తో బాగా హైలెట్ అవుతుంది. ఇక ఇప్పుడు పుష్ప సినిమాలో ఊ అంటావా మావా అంటూ స్పెషల్ సాంగ్ చేసేసింది. 

Advertisement
CJ Advs

సమంత పుష్ప లో చేసిన స్పెషల్ సాంగ్ ని డిసెంబర్ 10 సాయంత్రం 6 గంటలకి రివీల్ చేసింది పుష్ప టీం. మరి పుష్ప సినిమాలో దేవిశ్రీ మ్యూజిక్ లో ఐటెం నెంబర్ ఎలా ఉండబోతుంది, ఎలా ఉండాలనుకున్నారో.. అదే విధంగా ఫాన్స్ కి ఎక్కేసేలా ఊ అంటావా..మావ.. ఊ ఊ అంటావా మావ సాంగ్ ఉంది. ఈ సాంగ్ లో లిరిక్స్ కన్నా మెయిన్ హైలెట్ సమంత గ్లామర్ షో.. ఇంతకుముందు స్టార్ హీరోల పక్కన డాన్స్ పరంగా అదరగొట్టేసింది సమంత.. ఇప్పుడు పుష్ప సినిమాలో మాస్ సాంగ్ కి తన స్టెప్స్ తో ఊపేసినట్లుగా ఈ సాంగ్ విజువల్స్ చూస్తేనే తెలిసిపోతుంది. సమంత అయితే సిక్స్ ప్యాక్ లుక్, ఫిట్ నెస్ బాడీ తో.. మాస్ గా గ్లామర్ గా, క్లివేజ్ షో తో అదరగొట్టేసింది అని విజువల్స్ చూస్తే తెలిసిపోతుంది. మరి ఈ సాంగ్ మాస్ ప్రేక్షకులని ఊపెయ్యడం మాత్రం పక్కా.

Pushpa Oo Antava Oo Antava out:

Pushpa Oo Antava Oo Antava Special song out
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs