Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ సీక్రెట్స్ చెప్పేసిన మహేష్


యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంచి భోజన ప్రియుడు అనే విషయం అందరికి తెలిసిందే. చిన్నప్పటి నుండి చాలా బొద్దుగా.. రాఖి, ఆంద్రవాల సినిమాల టైం లో ఎంత లావుగా వున్నాడో అందరికి తెలుసు. ఎన్టీఆర్ కి బిర్యానీ అంటే చాలా ఇష్టం, అయన తినడమే కాదు.. చాలా బాగా కుక్ చేస్తారు కూడా.. అయితే తాజాగా మహేష్ బాబు - ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షో లో ఎన్టీఆర్ ఫుడ్ సీక్రెట్స్ ని మహేష్ బాబు రివీల్ చెయ్యడం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఎన్టీఆర్ డైట్ ప్రశ్న ఒకటి అడిగి.. దాని తర్వాత కృష్ణ గారు.. బాగా ఫుడీ అని విన్నాను అనగానే.. ఒకాయనొక టైం లో 101 కేజిస్ బరువు పెరిగారు అన్న మహేష్.. నువ్వు ఎలా తింటావో నాకు పర్సనల్ గా తెలుసు అంటూ ఆటపట్టించాడు. వద్దన్నా అలాంటివి చెప్పకూడదు అన్నా మహేష్ వినలేదు.

Advertisement
CJ Advs

నువ్వు తినడమే కాదు.. నువ్ చాలా బాగా కుక్ కూడా చేస్తావు.. నువ్వు బయట ఎలా తింటావో చూసాను.. నువ్వు నేతిలో ఇడ్లి ముంచుకుని తింటావు.. అనగానే, అలా మీరు కూడా తినండి మహేష్ అన్నా చాలా బావుంటుంది టేస్ట్ అన్నాడు ఎన్టీఆర్.. అమ్మో అలా తింటేనా అని మహేష్ అనగా.. మీరు గుండ్రం గా చక్కగా అవుతారు అనగానే.. దానికి  మహేష్ నన్ను షో కి పిలిచింది గేమ్ ఆడడానికి.. కానీ నన్ను ఫుడ్ పెట్టి గుండ్రంగా తయారు చేయడానికా అంటూ ఫన్ చేసాడు. ఇంకా మహేష్ అన్నా మీకు ఇష్టమైన ఫుడ్ ఏమిటి అని ఎన్టీఆర్ అడగ్గా.. నాకు బిర్యానీ.. అందులో అమ్మమ్మగారి ఇల్లు బిర్యాని అంటే చాలా ఇష్టం, హోమ్ ఫుడ్ లా ఉంటుంది.. ఆవిడ చనిపోయాక ఆ టేస్ట్ మళ్ళీ దొరకలేదు. ఇక హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టం అని చెప్పాడు మహేష్. 

Mahesh tells NTR secrets:

Mahesh about NTR food habits
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs