Advertisement
Google Ads BL

బాలయ్య విశ్వరూపానికి ఇద్దరు బలి


బాలకృష్ణ - బోయపాటి కాంబోలో భారీ అంచనాలతో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన అఖండ మూవీ డిసెంబర్ 2 గురువారం థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. అఖండ పైకి పాజిటివ్ టాక్ రావడంతో.. అఖండ ప్రభంజనం స్టార్ట్ అయ్యింది. సినిమాలో బాలకృష్ణ అఘోర గెటప్ లో నట విశ్వరూపం, థమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అన్ని అఖండ మెయిన్ హైలైట్స్, అదరగొట్టేసే మెయిన్ పాయింట్స్. అలాంటి నేపధ్య సంగీతానికి బాలయ్య నట విశ్వరూపానికి ఇప్పుడు ఇద్దరు బలవడం హాట్ టాపిక్ గా మారింది. బలవడం అంటే.. అఖండ మూవీ చూస్తూ రెండు ప్రాణాలు పోవడం అన్నమాట.

Advertisement
CJ Advs

బాలకృష్ణ అభిమాని ఒకరు అఖండ మూవీ ని థియేటర్స్ లో చూస్తుండగా.. ఆయనకి గుండెపోటు రావడంతో.. అక్కడికక్కడే మృతి చెందడం చర్చనీయాంశం అయ్యింది. మరోపక్క రాజమండ్రిలో అఖండ డిస్ట్రిన్యూటర్ మృతి చెందడం కూడా కలకలం సృష్టించింది. అఖండ లో బాలయ్య నట విశ్వరూపం చూసి, థమన్ బ్యాగ్ రౌండ్ మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తూ ఇలా గుండె ఆగిపోవడం నిజంగా పాపం.. ఇప్పుడు బాలయ్య అఖండ సినిమా వీక్షిస్తూ ఓ అభిమాని, డ్రిస్ట్రిబ్యూటర్ మృతి చెందడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

Exhibitor, Balakrishna fan dies while watching Akhanda:

Nandamuri Balakrishna fan and East Godavari district exhibitor dies while watching Akhanda
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs