Advertisement
Google Ads BL

అఖండ సక్సెస్ మీట్: అదిరిపోయే చీఫ్ గెస్ట్స్


బాలకృష్ణ - బోయపాటి మళ్ళీ కొట్టారు అఖండ తో బ్లాక్ బస్టర్ హిట్. లెజెండ్, సింహ రికార్డ్స్ ని అఖండ తో మరిపించేసారు. బాలకృష్ణ పవర్ ఫుల్ పెరఫార్మెన్స్ కి.. బోయపాటి దర్శకత్వం తోడైతే.. ఇలాంటి అఖండ లు ఎన్నో చూపిస్తాము అంటూ ఈ కాంబో మరోసారి మాస్ ని ఉర్రుతలూగించారు. అఖండ ని భారీ ప్రమోషన్స్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.. అదే అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖండ ని మాస్ ప్రేక్షకులు అందలం ఎక్కించేసారు. అల్లు అర్జున్ తో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అఖండ పై అంచనాలు అలా పెంచేశారు.

Advertisement
CJ Advs

ఇక అంత అద్భుతమైన, సూపర్ హిట్ అయిన అఖండ మూవీ కి సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ స్పందన మాములుగా లేదు.. సూపర్ స్టార్ మహేష్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లాంటి వాళ్ళు అఖండ మూవీ చూసి అద్భుతమైన రివ్యూస్ ఇవ్వడం.. తాజాగా అఖండ సెక్సెస్ మీట్ ని మేకర్స్ భారీ ఎత్తున క్రేజీగా ప్లాన్ చెయ్యడంతో సినిమాపై ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా ఇంట్రెస్ట్ కలిగేలా కనబడుతుంది. అఖండ మూవీ సక్సెస్ సెలెబ్రేషన్స్ అంటూ యూసఫ్ గూడా లోని పోలీస్ గ్రౌండ్స్ తో ఓ భారీ ఈవెంట్ ని ప్లాన్ చెయ్యడమే కాదు.. ఆ ఈవెంట్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ లు చీఫ్ గెస్ట్ లుగా రాబోతున్నారనే న్యూస్ కి నందమూరి ఫాన్స్ కి పూనకలొచ్చేస్తున్నాయ్.

అందులో ఎంత నిజముందో తెలియదు కానీ.. బాలకృష్ణ తో ఎన్టీఆర్ - మహేష్ బాబు ఒకే స్టేజ్ పై.. నిజంగా క్రేజీగా లేదూ.. మరి ఇప్పటికే మహేష్, ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షో కి గెస్ట్ గా రావడమే కాదు.. బాలయ్య బాబు అన్ స్టాపబుల్ టాక్ షో కి గెస్ట్ గా వచ్చి ఫాన్స్ కి సూపర్ సర్ ప్రైజ్ ఇచ్చాడు.. ఇప్పుడు అఖండ ఈవెంట్ కి అటు మహేష్ అఖండ ఈవెంట్ కి వస్తున్నారనే న్యూస్ తో నందమూరి ఫాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

Top Stars for Akhanda success meet?:

<span>NTR and Mahesh Babu cheaf guests at Akhanda success meet?</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs