Advertisement
Google Ads BL

అనుష్క, పూజా హెగ్డే పాద పూజలో ప్రభాస్


టాలీవుడ్ లో ప్రభాస్ ది అనుష్క ది మంచి పెయిర్. వారిద్దరూ ఒక సినిమాలో కనిపిస్తున్నారు అంటే.. ఆ సినిమాపై భారీ అంచనాలుంటాయి. కారణం వారి జంట చూడముచ్చటగా ఉండడం ఒక ఎత్తైతే.. వారిద్దరూ ప్రేమించుకుంటున్నారని, అందుకే ప్రభాస్ ఇంకా పెళ్లి కూడా చేసుకోలేదని ప్రచారం జరుగుతుంటుంది. అయితే ప్రభాస్ - అనుష్క కలిసి నటించిన మిర్చి సినిమాలో ప్రభాస్ కి మరదిలిగా అనుష్క నటించింది. ఆ సినిమా ఫ్లాష్ బ్యాగ్ లో అనుష్క తో ప్రభాస్ రొమాంటిక్ గా మూవ్ అవుతాడు. అనుష్కని తన ఇంటికి తీసుకొచ్చినప్పుడు అనుష్క కాళ్ళకి నైల్ పెయింట్ వేసుకుంటూ ఉంటుంది. అప్పుడు ప్రభాస్ తన చేతులతో అనుష్క కాలు పట్టుకుని ఆమె నెయిల్స్ కి నైల్ పెయింట్ వేస్తాడు.

Advertisement
CJ Advs

ఇప్పుడు అదే విధంగా ప్రభాస్ పూజ హెగ్డే కాళ్ళని పట్టుకోవడం చూసిన వారు అప్పుడు అనుష్క కాళ్ళు పట్టుకున్న ప్రభాస్ ఇప్పుడు పూజ హెగ్డే కాళ్ళు పట్టుకున్నాడు అంటున్నారు. ఇంతకీ ప్రభాస్ పూజ హెగ్డే కాళ్ళు ఎక్కడ, ఎందుకు పట్టుకున్నాడంటే.. రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ - పూజ హెగ్డే ల జంట చాలా రొమాంటిక్ గా ఉంటుంది. ఇక తాజాగా రిలీజ్ అయిన రాధేశ్యామ్ సాంగ్ లో ప్రభాస్ పూజా కాళ్ళని సుతారంగా టచ్ చేసిన సీన్ ఆకట్టుకునేలా ఉంది. మరి ప్రభాస్ కెరీర్ లో మిర్చి బ్లాక్ బస్టర్ హిట్ అయినట్లుగా.. ఇప్పుడు రాధేశ్యామ్ కూడా పాన్ ఇండియా లెవల్లో హిట్ అవ్వాలని ప్రభాస్ ఫాన్స్ కోరుకుంటున్నారు. 

Prabhas touches Pooja Hegde feet in Radhe Shyam :

Prabhas Radhe Shyam Aashiqui Aa Gayi Teaser
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs