Advertisement
Google Ads BL

బిగ్ బాస్ 5: టాప్ 3 ఆ ముగ్గురే


బిగ్ బాస్ 12 వారాలు పూర్తి చేసుకోగా.. ఇప్పటివరకు 12 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ సీజన్ 5 నుండి ఎలిమినేట్ అయ్యారు. గత వారం ఆని మాస్టర్ ఎలిమినేట్ అవ్వగా.. ఈ వారం ఉహించని కంటెస్టెంట్ యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యాడు. ఓటింగ్ పరంగా రవి వీక్ గా ఉండడంతో.. ఈ ఆదివారం 12 వారానికి గాను రవి ఎలిమినేట్ అయ్యి హౌస్ ని వీడాడు. కాజల్, రవి లు డేంజర్ జోన్ లో ఉండగా.. సన్నీ తన ఎవిక్షన్ ఫ్రీ పాస్ ని కాజల్ కోసం వాడినా, కాజల్ సేఫ్ గానే ఉంది.. రవి లీస్ట్ ఓటింగ్ తో ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ ని వదిలాడు.

Advertisement
CJ Advs

ఇక రవి ఎలిమినేట్ అవ్వడంతో సిరి, షణ్ముఖ్, శ్రీరామచంద్ర, ప్రియాంకలు కన్నీటి పర్యంతమవ్వగా.. రవి బిగ్ బాస్ స్టేజ్ పై నించుకుని.. టాప్ 3 లో ఎవరు ఉండబోతున్నారో చెప్పాడు. షణ్ముఖ్ మెచ్యూర్డ్ పర్సన్ అని.. ఓ తమ్ముడి అని టాప్ 3 లో షణ్ముఖ్ ఖచ్చితంగా ఉంటాడని రవి చెప్పాడు. తర్వాత శ్రీరామ చంద్ర తన భార్యని అక్కా అంటాడని, తనకో ఫ్రెండ్ దొరికాడని, శ్రీరామ్ నువ్ లోపల ఆడు నేను నీ కోసం బయట ఆడతా అన్నాడు. ఇక సన్నీ కూడా టాప్ 3 లో ఖచ్చితంగా ఉంటాడని, ఫ్రెండ్ కోసం ఏమైనా చేసే కేరెక్టర్ సన్నీ అన్నాడు. ఇక ప్రియాంక, సిరి, కాజల్, మానస్ లు ఫెయిల్ అంటూ యాంకర్ రవి స్టేట్మెంట్ ఇచ్చేసాడు. 

Bigg Boss 5: Who are the Top 3 contestants?:

Bigg Boss 5: Shanmukh, Sri Ramachandra, Sunny Big fight 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs