Advertisement
Google Ads BL

బిగ్ బాస్ 5: సన్నీ మామ్ ఫన్నీ - ఎమోషనల్ రవి


బిగ్ బాస్ సీజన్ 5 లో ప్రస్తుతం కుటుంబ సభ్యుల ఎంట్రీ తో బిగ్ బాస్ హౌస్ కళకళలాడుతుంది. ఇప్పటికే మానస్ తల్లి, కాజల్ భర్త, కూతురు, శ్రీరామ్ చంద్ర సిస్టర్, సిరి తల్లి ఎంట్రీ ఇవ్వగా.. సన్నీ మదర్ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి తెగ ఎగ్జైట్ అవుతున్నారు ఆవిడ. ఈ రోజు రాత్రి ఎపిసోడ్ లో సన్నీ మదర్ అలాగే రవి భార్య పాప వచ్చినట్లుగా చూపించారు. సన్నీ మదర్ చాలా ఫన్నీ గా కనిపిస్తున్నారు. ఆమె నాకు 67 అనగానే సన్నీ ఆ ఏజ్ జస్ట్ చెప్పుకోవడానికే అనగా.. సరే పద డాన్స్ చేద్దామంటూ ఆవిడ సన్నీ తో కలిసి డాన్స్ చేసారు.. నీకు కాజల్ దేవుడిచ్చిన చెల్లి అనగానే.. చెల్లి ఏమిటమ్మా కాజల్ భూమి పుట్టకముందు పుట్టింది అన్నాడు సన్నీ.. అలా సన్నీ మామ్ ఫన్నీగా కనిపించారు. ఇక సన్నీ మదర్ బర్త్ డే సెలెబ్రేషన్స్ హౌస్ లో గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసారు హౌస్ మేట్స్.

Advertisement
CJ Advs

రవి భార్య నిత్యా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి రవి ని హగ్ చేసుకుని.. నేను చాలా ట్రై చేశాను నన్ను పాపని పంపమని కానీ నన్ను ఒక్కదానినే పంపారు అంటూ కాస్త బిల్డప్ ఇచ్చింది. తర్వాత రవి కూతురు ఐ లవ్ యు డాడీ అనగానే.. రవి ఎమోషనల్ అయ్యాడు.. తర్వాత పాప తో హౌస్ మొత్తం తిరిగి ఎంజాయ్ చేస్తున్న సమయంలో.. బిగ్ బాస్ అనౌన్సమెంట్ వచ్చింది.. నిత్యా మీరూ, పాప బయటికి వెళ్లే సమయం ఆసన్నమైంది అనగానే రవి కూతురు మిస్ యు డాడీ అని ఏడ్చేసారికి హౌస్ మొత్తం ఎమోషనల్ గా మాపోయింది.. రవి కూడా బాగా ఎమోషనల్ అయ్యాడు.. అది ఈ రోజు ప్రమో హైలైట్స్.

Bigg Boss 5: Sunny Mom Funny - Emotionally Ravi:

Bigg Boss Telugu 5: Sunny mother birthday celebrations
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs