Advertisement
Google Ads BL

ఆచార్య అప్ డేట్ ఆగయా..


డిసెంబర్ లో రిలీజ్ కి రెడీ అవుతుంది అనుకున్న మెగాస్టార్ చిరు ఆచార్య మూవీ ఏకంగా వచ్చే ఫిబ్రవరికి వెళ్లిపోవడంతో మెగా ఫాన్స్ కాస్త ఫీలయినా.. మధ్యలో పుష్ప పాన్ ఇండియా మూవీ, వరుణ్ తేజ్ గని, రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్ లు వచ్చేస్తున్నాయి.. వాటితో సర్దుకుందామని ఫిక్స్ అయ్యారు. ఇక ఫిబ్రవరి 4 న రిలీజ్ డేట్ ప్రకటించిన ఆచార్య నుండి అదిరే అప్ డేట్ రాబోతుంది అంటూ రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో ఆచార్య మేకర్స్ ప్రకటించడంతో.. ఆ అదిరిపోయే అప్ డేట్ ఏమై ఉంటుంది అనే ఆతృతలో మెగా ఫాన్స్ ఉన్నారు. 

Advertisement
CJ Advs

అయితే నేడు ఆచార్య అప్ డేట్ ని ఇచ్చేసింది టీం. అది ఆచార్య లో చిరు తో పాటుగా కీలకపాత్రలో నటిస్తున్న రామ్ చరణ్ సిద్ద రోల్ టీజర్ ని నవంబర్ 26 న వదలబోతున్నట్టుగా ప్రకటించారు. You have witnessed the Megastar's Mass 😎Now the clock is set for Mega Powerstar 💥 #SiddhasSaga on Nov 28th.. అంటూ అప్ డేట్ ఇవ్వడంతో.. రామ్ చరణ్ సిద్ద రోల్ ఆచార్య లో ఎలా ఉండబోతుందో అనే క్యూరియాసిటీతో మెగా ఫాన్స్ ఈ రెండు రోజులు వెయిటింగ్ అంటూ సోషల్ మీడియాలో ఆచార్య ని హైలెట్ చేస్తూ హంగామా చేస్తున్నారు. ఇక ఆచార్య లో చిరు కాజల్ తో రొమాన్స్ చేస్తుంటే.. రామ్ చరణ్ పూజ హెగ్డే తో రొమాన్స్ చేస్తున్నాడు.

Acharya to unveil Siddha teaser on:

Chiru - Koratala Acharya to unveil Siddha teaser on November 26
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs