Advertisement
Google Ads BL

సీనియర్ నటులు కైకాల ఆరోగ్య పరిస్థితి విషమం


సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ(88) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొన్నీమధ్యన ఇంట్లో కాలు జారి పడిపోయిన ఆయన్ని కుటుంబ సభ్యులు సికింద్రాబాద్ హాస్పిటల్ లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించారు. తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన.. కైకాల ఆరోగ్యం మరలా పాడైనట్లుగా, ప్రస్తుతం ఆయన జూబ్లీ హిల్స్​లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. గత కొన్నేళ్లుగా సినీ రంగంలో ఉన్న కైకాల.. గత కొంతకాలం క్రితం వరకూ తండ్రి, తాత పాత్రలను పోషించారు. ప్రస్తుతం వయసు రీత్యా అయన ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు.

Advertisement
CJ Advs

ఇప్పుడు ఆయన ఆరోగ్యం విషమంగా ఉంది అని తెలిసిన, అభిమానులు, సినీ ప్రముఖులు ఆందోళ చెందుతున్నారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కోలుకోవాలని అభిమానులు, సినీప్రముఖులు కోరుకుంటున్నారు

Kaikala Satyanarayana admitted in hospital :

Senior actor Kaikala Satyanarayana series
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs