Advertisement
Google Ads BL

ఆదిపై దాడి: హైపర్ రియాక్షన్


గత నాలుగైదు రోజులుగా జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది ఫై మంచు విష్ణు వర్గీయుల దాడి.. మంచు విష్ణు ఫాన్స్ కి భయపడి ఆది అజ్ఞాతవాసం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అసలు ఆది షూటింగ్ ప్లేస్ కి వెళ్లి మంచు విష్ణు వర్గీయలు ఆది ని చితక్కొట్టారంటూ.. ఇలా హైపర్ ఆది పై రకరకాల న్యూస్ లు ప్రచారం లోకి వచ్చాయి. ఆఖరికి వారికి భయపడి ఆది దాక్కుని, షూటింగ్స్ కి హాజరవడం లేదంటూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అయితే నాలుగైదు రోజులుగా ఎలాంటి స్పందన లేని హైపర్ ఆది.. తనపై దాడి జరిగింది అనే విషయంపై ఓ వీడియో ద్వారా స్పందించాడు.

Advertisement
CJ Advs

గత రెండు, మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్‌లు చక్కర్లు కొడుతున్నాయి. నా కోసం వేరే హీరో ఫాన్స్ ఎవరో వెతుకుతున్నారట.. నా మీద దాడి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఇలాంటి న్యూస్ లు ఎందుకు రాస్తారో కానీ.. ఇందులో నిజం లేదు. అరె నాన్న.. ఇలాంటి ఫేక్ న్యూస్‌లు ఎందుకు రాస్తార్రా.. మీ దగ్గర డబ్బులు లేకపోతే నన్ను అడగండి. నా మీద ఫేక్ న్యూస్ లు రాస్తూ డబ్బు సంపాదించాలని చూడకండి. నేను సంపాదించేదాంట్లో కొంత ఇస్తాను. అసలు ఇలాంటి వార్తలు రాసేవాడికి మా శాంతి స్వరూప్‌ను అప్పగిస్తాను.. అంటూ తనపై దాడి విషయాన్ని కామెడీగా ఖండించాడు.

 

Hyper Aadi strong reaction on hero fans attack:

Hyper Aadi finally broke his silence over rumours of an assault on him by actor and Movie Artists Association
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs