Advertisement
Google Ads BL

బిగ్ బాస్ లో బిగ్ ట్విస్ట్


బిగ్ బాస్ సీజన్ 5 మహా అయితే ఐదు వారలు పాటు ఉంటుంది. తొమ్మిది వారాల్లో తొమ్మిదిమంది సభ్యులు ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వగా.. పదోవారానికి గాను రవి, మానస్, సన్నీ, కాజల్, సిరిలో నామినేషన్స్ లో ఉన్నారు. అయితే బిగ్ బాస్ హౌస్ లో వట్టిగో సమస్యతో బాధపడుతున్న జెస్సి ని డాక్టర్స్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించిన.. అతని ఆరోగ్యం కుదట పడకపోవడంతో.. జెస్సిని గత రాత్రి ఇంటి నుండి బయటికి వెళ్ళండి.. మీకు డాక్టర్స్ ట్రీట్మెంట్ అవసరం అని బిగ్ బాస్ చేయ్యపడంతో.. జెస్సిని పట్టుకుని సిరి, షణ్ముఖ్ లు ఏడ్చేశారు.. జెస్సి హౌస్ నుండి వెళ్ళాక.. నాతో ఐదు నిమిషాల నుండే జెస్సి మాట్లాడుతున్నాడని షన్ను బాధపడగా.. సిరి కూడా పొనీలేరా తాను అనారోగ్యంతో ఉన్నాడు ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకుంటాడని అంది..

Advertisement
CJ Advs

అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే.. జెస్సి ని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి అక్కడ డాక్టర్స్ తో టెస్ట్ లు చేయించిన బిగ్ బాస్ టీం.. జెస్సిని ఇంటికి పంపించకుండా.. మళ్ళీ బిగ్ బాస్ సీక్రెట్ రూమ్ లో ఉంచడం బిగ్ ట్విస్ట్. జెస్సి మీరిప్పుడు బాగానే ఉన్నారు.. కాబట్టి మళ్లీ హౌస్లోకి వెళ్లొచ్చు.. కానీ బయటికి వెళ్లి టెస్ట్ లు చేయించుకున్నారు కాబట్టి మీరు క్వారంటైన్ లో ఉండాలి.. బిగ్ బాస్ తదుపరి ఆదేశం వచ్చాక మీరు హౌస్ లోకి వెళ్లొచ్చు అనగానే జెస్సి బిగ్ బాస్ కి థాంక్స్ చెప్పాడు.. హౌస్ మేట్స్ అంతా జెస్సి ఇంటికి వెళ్ళిపోయాడనే భ్రమలో ఉన్నారు.. సో ఇలా బిగ్ బాస్ జెస్సి విషయంలో అందరికి ట్విస్ట్ ఇచ్చాడు. 

Bigg Boss 5: Jessie In Secret Room:

Bigg Boss 5: Jessie to go to the secret room
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs