Advertisement
Google Ads BL

NTR30 అప్పుడే..


ఆర్.ఆర్.ఆర్ ముగించేశాడు.. మరోపక్క ఎవరు మీలో కోటీశ్వరులు షో ని సక్సెస్ ఫుల్ గా ఫస్ట్ సీజన్ ని కంప్లీట్ చేసాడు.. మరి నెక్స్ట్ మూవీ ని ఎన్టీఆర్ ఎప్పుడు మొదలు పెట్టబోతున్నాడు అనేది ప్రస్తుతం ఎన్టీఆర్ ఫాన్స్ లో ఉన్న ప్రశ్న. NTR30 కొరటాల కాంబో సెట్ అయ్యింది. ఈ సినిమాలో హీరోయిన్స్ గా కియారా - అలియా భట్ ల పేర్లతో పాటుగా మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ రవిచంద్ర పేరు గట్టిగానే వినిపిస్తుంది.. కానీ కొరటాల ఎలాంటి క్లూ ఎన్టీఆర్ మూవీ కి ఇవ్వడం లేదు. ఇప్పడూ ఈ సినిమా ఎప్పుడు మొదలు కాబోతుంది అనే అతృతతో ఎన్టీఆర్ ఫాన్స్ అప్పుడప్పుడు NTR30 ని సోషల్ మీడియాలో రేజ్ చేస్తున్నారు.

Advertisement
CJ Advs

తాజాగా NTR30 కి ముహూర్తం సెట్ అయ్యింది అని.. అది ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలతో ఎన్టీఆర్ - కొరటాల కాంబో NTR30 మొదలు కాబోతుంది అని తెలుస్తుంది. ఈలోపు కొరటాల శివ చిరు ఆచార్య మూవీ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్ ముగించేస్తారు.. ఎన్టీఆర్ కూడా ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్, రిలీజ్ టెంక్షన్ నుండి రిలీజ్ అవుతారు.. సో ఫిబ్రవరి నుండి NTR30  పట్టాలెక్కిస్తే బావుంటుంది అని మేకర్స్ ఆలోచనట. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ చేతి బొటన వేలుకి సర్జరీ జరగడంతో ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నాడు.. ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ ముందు కానీ, లేదంటే పూర్తి చేసి కానీ ఎన్టీఆర్ ఓ లాంగ్ ట్రిప్ ఫ్యామిలీ తో కలిసి వెయ్యబోతున్నాడట.

NTR30 opening on..:

NTR30 to commence from February 2022
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs