Advertisement
Google Ads BL

బిగ్ బాస్ 5: జెస్సి వెళ్ళాడు.. షన్ను ఏడ్చాడు


బిగ్ బాస్ సీజన్ 5 లో మేల్ మోడల్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన జెస్సి అలియాస్ జాస్వంత్ షణ్ముఖ్, సిరి లకి ఫ్రెండ్ గా మారిపోయి.. ముగ్గురు కలిసి కూర్చోవడం, కలిసి తినడం, కలిసి పడుకోవడం, కలిసి గేమ్ ఆడడం చేసారు. మధ్యలో సీక్రెట్ టాస్క్ విషయంలో జెస్సి ని షణ్ముఖ్ తప్పు పట్టాడు. అప్పటినుండి వారిద్దరూ కాస్త డిస్టన్ పాటిస్తున్నారు. సిరి మాత్రం జెస్సి తో ఫ్రెండ్ షిప్ కంటిన్యూ చేసింది. ఇక జెస్సి బిగ్ బాస్ హౌస్ లో అనారోగ్యముతో ఇబ్బంది పడుతున్నాడు. వట్టిగో సమస్యతో టాస్క్ ల్లో పాల్గొనలేకపోతున్నాడు. ఇక డాక్టర్స్ ఎప్పటికప్పుడు ఎజెస్సిని చెక్ చేస్తున్నారు అయినా నో యూస్.

Advertisement
CJ Advs

సో బిగ్ బాస్ జెస్సిని పవర్ రూమ్ కి పిలిచి జెస్సి మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారు. డాక్టర్స్ చూసినా మీకు తగ్గలేదు కాబట్టి మీరు మీ ఇంటికి వెళ్లిపోవచ్చి అని చెప్పడంతో జెస్సి.. బిగ్ బాస్ కి థాంక్స్ చెప్పాడు.. మీరు మెయిన్ గేట్ నుండి బయటికి వెళ్ళండి అనగానే జెస్సి పవర్ రూమ్ నుండి బయటికి వచ్చి తాను వెళ్ళిపోతున్న విషయం చెప్పగానే సిరి ఎక్కి ఎక్కి ఏడ్చింది. అందరూ కన్నీళ్లు పెట్టుకుంటే.. షణ్ముఖ్ జెస్సిని హాగ్ చేసుకున్నాడు. ఐ మిస్ యు రా అన్నాడు జెస్సి.. జెస్సి వెళ్ళేవరకు ఎమోషన్ క్యారీ చేసిన షన్ను.. జెస్సి బయటికి వెళ్ళగానే ఏడ్చుకుంటూ కూర్చున్నాడు.. ఇది ఈ రోజు ప్రోమో హైలైట్స్. 

Jessie Walks Out Of The Bigg Boss Show:

Bigg Boss 5: contestant Jessie is walking out of the house due to health reasons
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs