Advertisement
Google Ads BL

భోళా శంకర్ టెస్ట్ షూట్ స్టార్ట్


మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాదర్ షూటింగ్ లో ఉన్నారు. ఆచార్య షూటింగ్ కంప్లీట్ చేసిన చిరు తదుపరి మూవీస్ కోసం రెడీ అయ్యారు. అందులో ముందుగా గాడ్ ఫాదర్ ని కంప్లీట్ చేసే పనిలో ఉండగా.. మధ్యలో బాబీ తో Chiru154 మూవీ, మెహెర్ రమేష్ మూవీస్ ని మొదలు పెట్టబోతున్నారు. ఇప్పటికే బాబీ సినిమా చిరు154 మూవీ పూజ కార్యక్రమాలతో మొదలు కాగా.. మెహెర్ రమేష్ భోళా శంకర్ నవంబర్ 11 న మొదలు కాబోతుంది. అయితే చిరు భోళా శంకర్ మూవీ టెస్ట్ షూట్ లో పాల్గొనినట్లుగా మెహెర్ రమేష్ అప్ డేట్ ఇచ్చారు.

Advertisement
CJ Advs

Test Look &  Photoshoot of MEGA🌟 @KChiruTweets  for #BholaaShankar🔱done Today🤩✅ MEGA MASS Movie ⚡👊🏻 అంటూ భోళా శంకర్ మూవీ టెస్ట్ లుక్ అండ్ ఫోటో షూట్ ఈ రోజు ఈ రోజు మొదలు పెట్టినట్లుగా చెప్పారు. ఆల్రెడీ రాఖి పౌర్ణమి రోజున చిరు లాల్చీ పైజామా లుక్ రివీల్ చేసినా.. వేదలమ్ రీమేక్ లో అజిత్ షార్ట్ హెయిర్, రఫ్ గడ్డంతో కాస్త మాస్ లుక్ లో కనిపిస్తారు. మరి చిరు కూడా ఇలాంటి లుక్ ఎమన్నా ట్రై చేశారేమో ఈ రోజు అని అనుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో మహానటి కీర్తి సురేష్ చిరు సిస్టర్ గా నటిస్తుంది. మెహెర్ రమేష్ తో భోళా శంకర్ ని 11 న మొదలు పెట్టి 15 నుండి రెగ్యులర్ షూట్ కి వెళ్ళబోతున్న విషయం తెలిసిందే. 

 

Bholaa Shankar look test and photoshoot started today:

Started today with photoshoot & look test of  Bholaa Shankar with MEGASTAR tweets Meher Ramesh
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs