Advertisement
Google Ads BL

బాలయ్య నెక్స్ట్ గెస్ట్ వచ్చేసాడు


బాలకృష్ణ మెగా కాంపౌండ్ లో అల్లు అరవింద్ ఆహా ఒత్తిడి కోసం అన్ స్టాపబుల్ టాక్ షో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ షో కి బాలకృష్ణ హోస్ట్. బాలకృష్ణ కి అన్ స్టాపబుల్ ఫస్ట్ గెస్ట్ గా మంచు ఫ్యామిలీ హాజరవగా.. ఆ ఎపిసోడ్ దివాళి స్పెషల్ గా రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకుంది. మంచు మోహన్ బాబు తో బాలకృష్ణ చేసిన రచ్చ.. విష్ణు, లక్ష్మి తో అంతే రొమాంటిక్ గా షో ని నడిపించాడు. ఇక ఈ షో లో మోహన్ బాబు పర్సనల్స్, మోహన్ బాబు కెరీర్, ఆయన రాజకీయాలు ఇలా అన్ని విషయాలను బాలయ్య ముచ్చటించారు. ఇప్పుడు ఆహా లో అన్ స్టాపబుల్ కి బాలయ్య నెక్స్ట్ గెస్ట్ గా నేచురల్ స్టార్ నాని హాజరయ్యారు.

Advertisement
CJ Advs

నాని ఆహా అన్ స్టాపబుల్ గెస్ట్ అన్న విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. Manalo okkadu, Self-made ki surname @NameisNani is our second guest! అంటూ నాని ఆహా టాక్ షో కి నెక్స్ట్ గెస్ట్ అన్న విషయాన్ని తెలియజేసారు. నాని - బాలయ్య అన్ స్టాపబుల్ ఆహా టాక్ షో ప్రోమో ఈ రోజు సాయంత్రం రిలీజ్ చెయ్యబోతున్నారు. ప్రస్తుతం ఆహా ఆన్ స్టాపబుల్ స్టేజ్ పై బాలయ్య - నాని ఎలాంటి హడావిడి చేసారో అనేది జస్ట్ ఫొటోస్ రూపంలో ఇవ్వగానే.. అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

Unstoppable With NBK Ep2 promo dropping today 5:04 PM:

Unstoppable With NBK Ep2 promo
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs