Advertisement
Google Ads BL

చిరు - పవన్ కలిసి..


మెగాస్టార్ చిరు - పవన్ కళ్యాణ్ కలిసి సిల్వర్ స్క్రీన్ మీద నటిస్తే.. మెగా ఫాన్స్ కే కాదు.. ప్రేక్షకులకి ఓ పండగలా ఉంటుంది. ఫాన్స్ కైతే పూనకాలే.. మరి ఇప్పుడు చిరు - పవన్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని అంటున్నారు. గతంలో చిరు శంకర్ దాదా సినిమాలో పవన్ ఓ సాంగ్ లో మెరిశాడు. మరి ఇప్పుడు ఇద్దరూ కలిసి నటించబోతున్నారు అని.. దాని కోసం దర్శకుడు బాబీ ప్రయత్నాలు మొదలు పెట్టాడనే టాక్ నడుస్తుంది. చిరు - బాబీ కాంబోలో చిరు 154 పూనకాలు లోడింగ్ అంటూ నిన్న పూజ కార్యక్రమాలతో Mega154  మొదలయ్యింది. 

Advertisement
CJ Advs

ఈ సినిమాలోలో మెగాస్టార్ మాస్ లుక్ అందరికి భీభత్సంగా ఎక్కేసింది. అయితే ఈ సినిమాలో పవన్ ని కూడా నటింపజేసేందుకు దర్శకుడు బాబీ పవన్ చుట్టూ తిరుగుతున్నాడని టాక్ వినిపిస్తుంది. మరి పవన్ కళ్యాణ్ ఓ పక్క సినిమాలు, మరోపక్క రాజకీయాలతో బిజీగా వున్నాడు ఇలాంటి టైం లో అన్నగారి ఆఫర్ ని ఒప్పుకుంటాడా.. అనేది డౌట్. మరి ఇప్పటికే చిరు కోసం కొరటాల రామ్ చరణ్ ని  ఆచార్య కోసం రంగంలోకి దించేసాడు. మరి ఇప్పడు బాబీ పవన్ కళ్యాణ్ ని చిరు కోసం దించగలడా.. లేదా అనేది సస్పెన్స్.

Chiranjeevi, Pawan Kalyan to show power in Bobby direction:

Chiranjeevi, Pawan Kalyan Arachakam Arambham?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs