దీపావళి వచ్చింది వెళ్ళింది. దీపావళి రోజున జబర్దస్త్ అందాలతో సోషల్ మీడియా ని షేక్ చేసిన యాంకర్ అనసూయ భరద్వాజ్.. అదే రోజు తన ఫ్యామిలీ అంటే భర్త పిల్లల్తో ఇంట్లోనే గ్రాండ్ గా దివాళి సెలెబ్రేషన్స్ చేసుకుంది. దీపాలు పెడుతూ భర్త భరద్వాజ్ పిల్లలతో అనసూయ ఎంజాయ్ చేసిన విషయం సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోస్ చూస్తే తేలింది. ఇక జబర్దస్ స్టేజ్ పై అందాల ఆరబోతతో.. దీపాల కాంతులతో ఫోటో షూట్ వైరల్ అయ్యింది. ఇక నేడు మాస్టర్ చెఫ్ ఈవెంట్ కోసం లంగా వోణి లో అనసూయ అదిరిపోయేలా రెడీ అయ్యింది.
దివాళి ఫెస్టివ్ లుక్ లోనే అనసూయ గ్రీన్ కలర్ లంగా వోణిలో అద్భుతంగా అలరించింది. దివాళి లైటింగ్ మధ్యన దేవకన్య మాదిరిగా అనసూయ ఫోటో షూట్ తో సందడి చేసింది.