Advertisement
Google Ads BL

పిక్ టాక్: రెడ్ డ్రెస్ లో డాషింగ్ లుక్స్ తో


తెలుగులో ప్రస్తుతం అవకాశాలు లేని రకుల్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కేసులో, మనీ లాండరింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరవుతూ సఫర్ అయ్యింది. ఇక బాలీవుడ్ లో వరస సినిమాలతో బిజీ అయిన రకుల్ ప్రీత్ తెలుగులో లాస్ట్ గా చేసిన కొండ పొలం అట్టర్ ప్లాప్ అయ్యింది. ఈ సినిమాలో ఓబులమ్మగా రకుల్ డీ గ్లామర్ గా కనిపించింది. ఇక బాలీవుడ్ లో ఆయుష్మాన్ ఖుయారానాతో డాక్టర్ జి మూవీ తో పాటుగా మరికొన్ని ప్రాజెక్ట్స్ తో బిజీ అయ్యింది. సోషల్ మీడియాకి దగ్గరగా ఉండే రకుల్ తన లేటెస్ట్ ఫొటోస్ షూట్స్ ని, జిమ్ వర్కౌట్స్ వీడియోస్, ఫొటోస్ ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.  

Advertisement
CJ Advs

ఓవర్ గా జిమ్ చేసే రకుల్ ప్రీత్ ఈ మధ్యన బాగా బరువు తగ్గి కాస్త గ్లో కోల్పోయింది.. అని కామెంట్స్ వినిపించినప్పటికీ.. మేకప్ తోనే రకుల్ కవర్ చేసేస్తుంది. కొండ పొలం ఈవెంట్స్ లో సింపుల్ సారీ తోనే అందరిని పడేసింది. తాజాగా రెడ్ కలర్ డ్రెస్ లో రకుల్ ప్రీత్ సింగ్ డాషింగ్ లుక్ తో ఇరగదీసింది. రెడ్ కలర్ సూట్ లో రకుల్.. లూజ్ హెయిర్ తో.. స్మాషింగ్ లుక్స్ తో ఫోటో లకు అదిరిపోయే ఫోజులిచ్చింది. రకుల్ రెడ్ కలర్ డ్రెస్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

Pic Talk: Rakul Preet in Red Dress :

Pic Talk: Rakul Preet Latest photoshoot 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs