Advertisement
Google Ads BL

పవన్ భీమ్లా నాయక్ ఊర మాస్ లుక్


పవన్ కళ్యాణ్ - రానా కాంబోలో సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న మలయాళ హిట్ అయ్యప్పన్ కోషియం రీమేక్.. భీమ్లా నాయక్.. సంక్రాతి టార్గెట్ గా తెరకెక్కుతుంది.  ఇప్పటికే షూటింగ్ ఆల్మోస్ట్ ఫినిష్ చేసుకున్న భీమ్లా నాయక్ టీం ఇప్పుడు సినిమా ప్రమోషన్స్ పై దృష్టి పెట్టింది. రానా - పవన్ కళ్యాణ్ మధ్యన అద్భుతమైన యాక్షన్ సీన్స్ సినిమాపై హైప్ క్రియేట్ చెయ్యగా.. పవన్ కళ్యాణ్ మాస్ అండ్ పోలీస్ లుక్ పై సినిమాపై అంచనాలు పెరిగేలా చేస్తున్నాయి. డ్యానియల్ శేఖర్ గా రానా క్లాస్ లుక్, భీమ్లా నాయక్ గా పవన్ మాస్ లుక్ అన్ని హైలెట్ అయ్యేలా ఉన్నాయి.

Advertisement
CJ Advs

ఇక ఈ దివాళికి భీమ్లా నాయక్ నుండి సాంగ్ ప్రోమో ని రిలీజ్ చెయ్యబోతున్నారు. ఈ రోజు రాత్రి 7.2 నిమిషాలకు లాలా భీమ్లా వీడియో ప్రోమో ని వదలబోతున్నట్టుగా టీం ప్రకటించింది. అయితే ఆ అప్ డేట్ తో పాటుగా పవన్ కళ్యాణ్ ఊర మాస్ లుక్ ని కూడా వదిలింది. పవన్ ముందు మందు బాటిల్.. పవన్ కళ్యాణ్ లుంగీ పైకి కట్టి కూర్చుని.. మొహం పై పెద్ద బొట్టు అన్ని పవన్ కళ్యాణ్ ఊర మాస్ లుక్ ని తలపిస్తున్నాయి. చేతికి వాచ్, మేడలో ఎర్ర దారం తో పవన్ భీమ్లా నాయక్ మాస్ లుక్ కి పవన్ ఫాన్స్ ఖుషీగా ఫీలవుతున్నారు. 

Beemla Nayak Blast: Lala Bheemla promo to be out:

Bheemla Nayak Laala Bheemla blast today
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs