Advertisement
Google Ads BL

బిగ్ బాస్ 5: వాళ్లిద్దరూ అలా సేవ్ అయ్యారు


బిగ్ బాస్ హౌస్ చరిత్రలోనే లోనే కెప్టెన్ కాకుండా మొత్తం అందరూ నామినేట్ అవ్వడం అనేది.. బిగ్ బాస్ 5 లోనే మొదటిసారి జరిగింది. కెప్టెన్ షణ్ముఖ్ తప్ప.. అని మాస్టర్, రవి, శ్రీరామ్ చంద్ర, ప్రియాంక, కాజల్, మానస్, సన్నీ, విశ్వ ఇలా అందరూ నామినేషన్స్ లోకి వెళ్లారు. అయితే బిగ్ బాస్ ఇందులో ఒకరు సేవ్ అవ్వొచ్చని ఓ టాస్క్ పెట్టాడు. అందులో బ్యాగ్స్  తీసుకుని.. ఎవరు ముందుగా సేఫ్ రూమ్ లోకి వెళతారో.. చివరిలో ఎవరు ఉంటారో వాళ్ళను అవుట్ అనేలా గేమ్ ప్లాన్ చెయ్యగా.. ఆ బ్యాగ్స్ గేమ్ లో చివరికి అని మాస్టర్ విన్ అయ్యింది. మధ్యలో సంచాలక్ షణ్ముఖ్.. తన స్ట్రాటజీ ఉపయోగించి బ్యాగ్స్ కి ముడులు వేసాడు. అయినా.. అని మాస్టర్ పోరాడి ఈ వారం నామినేషన్స్ నుండి తప్పించుకుని ఇమ్యూనిటీ సాధించింది.

Advertisement
CJ Advs

ఇక ఈ గేమ్ లో కష్టపడి విన్ అయిన అని మాస్టర్ కి స్పెషల్ పవర్ రాగా.. ఆ పవర్ తో మొదటి నుండి గేమ్ పరంగా బాగా ఆడుతున్న మానస్ ని అని మాస్టర్ సేవ్ చేసింది. అలా ఈ వారం కెప్టెన్ షణ్ముఖ్, మానస్, అని మాస్టర్ నామినేషన్స్ నుండి సేవ్ అయ్యారు. మిగతావారంతా ఈ నామినేషన్స్ లో ఉన్నారు. ఇక జెస్సి, ప్రియాంక లే ఈ వారం వీక్ గా ఉన్న కంటెస్టెంట్స్. అందులో ఎవరు ముందు వెళతారో అనేది ప్రేక్షకులే డిసైడ్ చెయ్యాల్సి ఉంది. ఇక గత రాత్రి ఎపిసోడ్ లో సన్నీ చక్కటి కామెడీ చేసి బుల్లితెర ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. 

Bigg Boss 5: Anee pays back for Maanas sacrifice:

Bigg Boss Telugu 5: Anee pays back for Maanas sacrifice
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs