Advertisement
Google Ads BL

గ్లామర్ వదిలి దైవసన్నిధిలో బాలీవుడ్ బ్యూటీస్


బాలీవుడ్ లో గ్లామర్ గర్ల్స్ గా పేరున్న హీరోయిన్స్ సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్. వీరిద్దరూ పర్సనల్ వెకేషన్స్ అంటూ మాల్దీవ్స్, బీచ్ లకి వెళ్ళినప్పుడు రెచ్చిపోయి బికినీ షో చెయ్యడం సోషల్ మీడియాలో తరచూ చూస్తూనే ఉన్నాం. సారా అలీ ఖాన్ అయితే అన్న తో కలిసి వెకేషన్స్ కి వెళితే.. జాన్వీ కపూర్ చెల్లి ఖుషి కపూర్, అలాగే ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్స్ కి వెళుతుంది. బీచ్ ల వెంట జాన్వీ అందాలు ఆరబోత ఓ రేంజ్ లో ఉంటుంది. అలాగే జిమ్ వేర్ లోనూ సారా అలీ ఖాన్, జాన్వీ లు పోటాపోటీగా అందాలు ఆరబోస్తారు. 

Advertisement
CJ Advs

అలాంటి హీరోయిన్స్  ఎప్పుడూ గ్లామర్ గా ఉంటే ఏం బావుంటుంది అనుకున్నారేమో.. పద్దతిగా ఈ భామలిద్దరూ కలిసి త్రియుగినారాయణ్ టెంపుల్ కి దైవ దర్శనానికి వెళ్ళరు. చక్కగా పద్దతిగా ట్రెడిషనల్ గా డ్రెస్ చేసుకుని జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ లు దైవ దర్శనం చేసుకోవడమే కాదు.. వీరు ట్రెడిషనల్ గా కలిసి తీయించుకున్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ పిక్స్ చూసిన నెటిజెన్స్ గ్లామర్ భామలకు దైవం మీద భక్తి కలిగిందే అంటున్నారు. 

Bollywood beauties visit the Triyuginarayan Temple together:

Sara Ali Khan and Janhvi Kapoor visit the Triyuginarayan Temple together
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs