Advertisement
Google Ads BL

విచ్చలవిడిగా సర్కారు వారి పాట సాంగ్ పిక్స్


సర్కారు వారి పాట సినిమా షూటింగ్ ప్రస్తుతం స్పెయిన్ లో జరుగుతుంది. దర్శకుడు పరశురామ్ మహేష్ బాబు - కీర్తి సురేష్ లపై ఓ డ్యూయెట్ ని చిత్రీకరిస్తున్నారు. థమన్, శేఖర్ మాస్టర్ ఇంకా మహేష్ వైఫ్ నమ్రత అందరూ సర్కారు వారి పాట సెట్స్ లో సందడి చేస్తున్నారు. కీర్తి సురేష్ మోడ్రెన్ గా , మహేష్ స్టైలిష్ గా ఈ సాంగ్ లో కనిపించబోతున్నారనే విషయం సెట్స్ నుండి మహేష్, కీర్తి సురేష్ పిక్స్ షేర్ చేస్తే అర్ధమైంది. అయితే అదంతా అఫీషియల్ గా జరిగింది ఓకె.. కానీ నిన్నటి నుండి స్పెయిన్ లో సాంగ్ షూట్ జరుగుతన్న సెట్స్ నుండి పిక్స్, అలాగే ఓ వీడియో కూడా లీకై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

Advertisement
CJ Advs

నిన్నటి నుండి సర్కారు వారి పాట సాంగ్ లీకెడ్ పిక్స్ అంటూ మహేష్ బాబు, కీర్తి సురేష్ ల పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి, లొకేషన్‌లో మహేశ్‌ బాబు, డాన్సర్స్ బృందం డ్యాన్స్‌ చేస్తున్న వీడియో ని షేర్ చేస్తూ మహేష్ ఫాన్స్ సోషల్ మీడియాలో రెచ్చిపోయి ట్వీట్స్ వేస్తూ.. నానా హంగామా చేస్తూ సర్కారు వారి పాటని ట్రెండ్ చేస్తున్నారు. ఇక మహేష్ బాబు - కీర్తి సురేష్.. ఇంకా డాన్సర్స్ తో ఈ సాంగ్ కాస్త కాష్ట్లీగానే తెరకెక్కుతుంది అని ఆ లీకెడ్ పిక్స్, వీడియో చూస్తుంటే అర్ధమవుతుంది. 

Sarkaru Vaari Paata leaked pics viral:

Sarkaru Vaari Paata hash tag trends in twitter
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs