శుక్రవారం వచ్చింది అంటే చిట్టి పొట్టి డ్రెస్సులతో.. వచ్చీ రాని తెలుగుతో జబర్దస్త్ స్టేజ్ మీద రష్మీ గౌతమ్ చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ఢీ స్టేజి మీద కూడా రష్మీ వేసే స్టైలిష్ డ్రెస్ లు బాగా పాపులర్. మరో యాంకర్ దీపికా పిళ్ళైకి పోటీ గా ఢీ షో కి వచ్చే రష్మిక.. తొమ్మిదేళ్లు గడిచినా.. సుధీర్ తో ఉన్న ఫేక్ లవ్ ఎఫ్ఫైర్ తో ఇప్పటికి పాపులర్ అవుతూనే ఉంది. ఇక ఫెస్టివల్ కి స్పెషల్ షోస్ తో సందడి చేసే రష్మీ పెళ్ళెప్పుడు అని ఆమె అభిమానులు అడిగినా.. కవర్ చేస్తూ కన్ఫ్యూజ్ చేస్తుంది కానీ.. ఎక్కడా తగ్గదు.
ఇక జబర్దస్త్ లో మిడ్డీ వేసినా, స్లీవ్ లెస్ డ్రెస్ వేసినా, చిన్న ఫ్రాక్ కట్టినా.. సారీ కట్టినా రష్మీ అందాన్ని వర్ణించడం కష్టం. తాజాగా సారీ లో రష్మీ లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.