Advertisement
Google Ads BL

శృతి హాసన్ ఫిలాసఫీ


కెరీర్ ని లైట్ తీసుకుని బాయ్ ఫ్రెండ్ తో చెట్టాపట్టాలేసుకుని.. గ్లామర్ ని సైతం లెక్కచెయ్యకుండా కొన్నాళ్ళు కెరీర్ నే పక్కనపడేసిన శృతి హాసన్ మళ్ళీ రవితేజ క్రాక్ మూవీతో కం బ్యాక్ హిట్ కొట్టి వరస సినిమాలతో బిజీ అవ్వడమే కాదు.. ఒక బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పి మరో బాయ్ ఫ్రెండ్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో గ్లామర్ పిక్స్ పోస్ట్ చేస్తూ.. బాయ్ ఫ్రెండ్ తో చేసే కథలను కూడా షేర్ చేస్తుంది. ఇక ప్రభాస్ తో సలార్ మూవీ తో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టబోతున్న శృతి హాసన్ నిజాయితీగా ఆలోచించడంతోనే నేను నా ప్రతి దినాన్ని మొదలు పెడతా అని, అలాగే నిజాయితీతో ప్రతి రోజు ఓ అందమైం పాఠం నేర్చుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది.

Advertisement
CJ Advs

లైఫ్ లో ఎత్తుపల్లాలు సహజం, సమస్యలు ఎదురవ్వగానే.. కంగారు పడిపోయి అక్కడే ఆగిపోయే రకాన్ని కాదు నేను. అసలు ఆ తప్పు ఎక్కడ జరిగింది. ఆ సమస్య ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తాను. తప్పు అనగానే మనం ఎదుటి వాళ్ళ వలనే అని ఆలోచిస్తాం. కానీ నేను నా నుండే మొదలు పెట్టి.. ఆత్మ విమర్శ చేసుకుంటాను. ఆ తర్వాతే మిగతా విషయాల గురించి ఆలోచిస్తాను అంటూ ఓ పెద్ద ఫిలాసఫీ చెప్పుకొచ్చింది సలార్ హీరోయిన్ శృతి హాసన్.

I am learning new life lessons everyday says Shruti Hassan:

Shruti Hassan: I am learning new life lessons everyday 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs