Advertisement
Google Ads BL

ఫిబ్రవరి 25 నవ్వులే నవ్వులు


అనిల్ రావిపూడి - వెంకటేష్ - వరుణ్ తేజ్ - దిల్ రాజు కాంబోలో ఎలాంటి అంచనాలు లేకుండా ఎఫ్ 2 తో సంక్రాంత్రి బరిలో పెద్ద సినిమాలతో పోటీ పడి బ్లాక్ బస్టర్ కొట్టడమే కాదు.. ఎఫ్ 2 సినిమాతో దిల్ రాజు.. భారీ కలెక్షన్స్ మూటగట్టుకున్నాడు. అందుకే ఎఫ్ 2 కి సీక్వెల్ గా ఎఫ్ 3 కూడా రెడీ చేస్తున్నారు. సెకండ్ వేవ్ లేకపోతె ఆగష్టు లోనే రిలీజ్ కావాల్సిన నవ్వుల హంగామా ఎఫ్ 3 ఆగష్టు నుండి రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేసుకుంది. వెంకటేష్ - వరుణ్ తేజ్ లు కోబ్రాలుగా తొడల్లుళ్ళుగా కనిపించబోతున్న ఈ సినిమా కథ మొత్తం డబ్బు చుట్టూనే తిరుగుతుంది. ఇక తమన్నా, మెహ్రీన్ లు కాకుండా ఈ సినిమాలో మూడో హీరోయిన్ గా సోనాల్ చౌహన్ కూడా నటించబోతుంది.

Advertisement
CJ Advs

అయితే రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేసుకున్న ఎఫ్ 3 సినిమా రిలీజ్ డేట్ మళ్ళీ ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఫాన్స్ కి మేకర్స్ తీపి కబురు చెప్పారు. ఫిబ్రవరి 25 న నవ్వుల పండగ ఎఫ్3 రిలీజ్ అంటూ వెంకీ - వరుణ్ తేజ్ ల పోస్టర్ తో సహా ప్రకటించారు. ఎఫ్ 3 కూడా ఎఫ్ 2 మాదిరిగానే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉండబోతుంది.. అని మరోసారి హింట్ ఇచ్చేసారు. మరి ఫిబ్రవరి 25 న నవ్వులే నవ్వులు ఎఫ్ 3 తో సిద్ధంగా ఉండండి మీరూ.

F3 out of Sankranti race:

F3 comes with a new release date
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs