Advertisement
Google Ads BL

ఇక్కడ ఫీలై అక్కడ తేలిన సమంత


భర్త నాగ చైతన్య కి విడాకులిచ్చిన తర్వాత సమంత చాలా బాధపడింది. సమంత ని నెటిజెన్స్ ట్రోలింగ్ తోనూ బాధపెట్టారు. చైతు తో విడాకుల విషయంలో అందరూ సమంత నే బ్లేమ్ చేసారు. ఇక సమంత సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాక టాప్ హీరోయిన్ గా మారాక.. సినిమా షూటింగ్స్ కి చిన్న గ్యాప్ దొరికినా వెకేషన్స్ కి వెళ్లి ఎంజాయ్ చెయ్యడం చూస్తున్నాం. అంతేకాకుండా.. నాగ చైతన్య తో పెళ్లి తర్వాత కూడా సమంత భర్త తో కలిసి తరచూ వెకేషన్స్ లో గడిపేది. చైతు తో విడాకుల తర్వాత సమంత చాలా కుంగిపోతుంది. ఆమె అసలు కోలుకుంటుందా అనుకున్నారు. కానీ సమంత తేరుకుంది.. అందుకే రెండు సినిమాలని లైన్ లో పెట్టేసింది.

Advertisement
CJ Advs

ఇక తాజాగా తన ఫ్రెండ్ శిల్పా రెడ్డి మరికొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి డెహ్రాడూన్ టూర్ వెళ్లింది. అక్కడ వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ ని సమంత సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. అందులో సమంత మోహంలో కళ లేదు, అలాగే వాడిపోయిన ఫేస్ తో సమంత కనిపిస్తుంది . ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేస్తుంది అనుకుంటున్నా.. సమంత లోపల బాధ మొహం లో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇక ఆ వెకేషన్స్ లో ఫ్రెండ్స్ తో క‌లిసి ట‌గ్ ఆఫ్ వార్ ఆడుతున్న వీడియో కూడా షేర్ చేసింది. అందులో అయితే టీమ్ మేట్‌తో క‌లిసి కింద‌ప‌డిపోయిన కూడా విజ‌యం సాధించింది. అందం, సరదా, ఆనందంతో కూడిన క్షణాలతో వారం త్వరగా గడిచిపోయిందంటూ సమంత పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

Samantha fly to Dehradun:

Samantha Chilling Out With Her Bestie In Dehradun
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs