Advertisement
Google Ads BL

అఘోరగా విశ్వక్ సేన్..


పాగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్ సేన్.. ప్రస్తుతం వరస ప్రాజెక్ట్స్ తో బిజీగా మారాడు. అలాగే సోషల్ మీడియాలో స్టైలిష్ ఫోటో షూట్స్ తో అదరగొట్టేస్తున్నాడు. ఇక ఎప్పటికప్పుడు సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే విశ్వక్ సేన్.. తాజాగా ఆయన మరో ప్రయోగం చేస్తున్నాడు. సరికొత్త జోనర్ లో సినిమా చేస్తున్నారు. ఆ సినిమా పేరు గామి. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదల అయింది. అద్భుతమైన టెక్నికల్ వ్యాల్యూస్.. అత్యున్నతమైన విజువల్స్ తో టీజర్ ఆకట్టుకుంటుంది. 

Advertisement
CJ Advs

ఇందులో హీరో విశ్వక్ సేన్ అఘోర పాత్రలో నటిస్తున్నారు. టీజర్ లో విశ్వక్ కనిపించకపోయినా 2-3 షాట్స్ లో ఆ ఫీల్ కనిపించింది. విద్యాధర్ కాగిట ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా V సెల్యులాయిడ్, కార్తీక్ శబరిష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.

Vishwak Sen New Movie title announcement:

Vishwak Sen Gaami Movie title announcement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs