Advertisement

అనన్య నాగళ్ళ స్మైలీ అండ్ సారీ లుక్


వకీల్ సాబ్ తో ఒక్కసారిగా ఫ్రేమ్ లోకి వచ్చిన అనన్య అంతకుముందే ప్రియదర్శి తో మల్లేశం మూవీలో డీ గ్లామర్ గా ఆకట్టుకుంది. లాయర్ చదివిన అనన్య నాగళ్ళ సినిమాల మీద ఇష్టంతో.. వెండితెర వైపు అడుగులు వేసింది. నిన్నగాక మొన్న మ్యాస్ట్రో మూవీలో నరేష్ కి కూతురుగా మెరిసింది. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ.. సోషల్ మీడియాకి చేరువగా ఉండే అనన్య తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోస్ చూస్తే.. వావ్ ఎంతో అందమైన అనన్య నాగళ్ళ బ్యూటిఫుల్ గా చీర కట్టింది.. చీర లో అందంగా నవ్వుతున్న అనన్య చూస్తే అచ్చమైన తెలుగమ్మాయిలా కనిపిస్తుంది అంటారు. 

Advertisement

Ananya Nagalla Beautiful Smile Look:

Ananya Nagalla saree look 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement