Advertisement
Google Ads BL

రష్మీ గౌతమ్ ఫెస్టివ్ లుక్


జబర్దస్త్ యాంకర్ గా, వెండితెర నటి గా రష్మీ గౌతమ్  కి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. జబర్దస్త్ కమెడియన్ సుధీర్ తో లింక్ అయ్యి బాగా పాపులర్ అయిన రష్మీ గౌతమ్ ఢీ లో హోస్ట్ గా అదరగొట్టేస్తుంది. చిట్టి పొట్టి డ్రెస్ లతో గ్లామర్ షో చేసే రష్మీ గౌతమ్ ఈ దసరాకి ట్రెడిషనల్ డ్రెస్ తో అదరగొట్టేసింది. ఫ్రైడే జబర్దస్త్ స్టేజ్ మీద రష్మీ వచ్చి రాని తెలుగు కన్నా.. ఆమె చూపించే గ్లామర్ కె యూత్ ఫిదా అవుతారు. ఈ రోజు దసరా కావడం శుక్రవారం కావడంతో రష్మీ గౌతమ్ చక్కగా అందంగా ముస్తాబై స్లీవ్ లెస్ క్రాప టాప్ తో మెడనిండా నగలు, లూజ్ హెయిర్ తో అదరగొట్టేసింది. మరి మీరు రష్మీ ఫెస్టివ్ లుక్ పై ఓ కనెయ్యండి. 

Advertisement
CJ Advs

Rashmi Gautam Festive Look:

Rashmi Gautam latest photo shoot
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs