Advertisement
Google Ads BL

బిగ్ బాస్ 5: అందరిముందు సారి చెప్పాల్సిందే


బిగ్ బాస్ హౌస్ కెప్టెన్సీ టాస్క్ విషయంలో హౌస్ రణరంగంలా మారడమే కాదు.. కొందరు కొట్టుకుంటున్నారు.. సంచాలక్ గా వ్యవహరిస్తున్న సిరి, కాజల్ లు తమని మాటాలన్న వాళ్ళని అందరి ముందు సారి చెప్పమని డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు రాబోయే ఎపిసోడ్ లో అని మాస్టర్ - శ్వేతా ల రిలేషన్ పోయినట్లుగా చూపించారు. ఇక సన్నీ కెప్టెన్సీ టాస్క్ లో సంచాలక్ సిరిని నానా మాటలు అన్నాడు. బొమ్మలు తీసుకునే క్రమంలో కోపంతో ఏంది రా భాయ్ నా తొక్కలో ఆట అని సన్నీ అనగా.. సిరి అదేమిటి సంచాలక్ మీద అరుస్తున్నారు.. వాళ్ళు చెయ్యి పెడితే ఒకటి.. నేను చెయ్యి పెడితే ఒకటా.. అంటూ సన్నీ కోపంగా అరుస్తున్నాడు. నాకు అందరి ముందు సారి కావాలని సిరి అడిగితే.. అందరి ముందు సారి చెప్పా అంటూ.. ఏం చేసుకుంటావో చేసుకో పో అంటూ వెటకారంగా సన్నీ అరిచేసాడు. 

Advertisement
CJ Advs

మా రూల్స్ బ్రేక్ చేసినందుకు గ్రీన్ టీం నుండి ఒకరు, ఎల్లో టీం నుండి ఒకరు ముందు నిలబడాలని కాజల్ అనగా.. మేము అగ్రీ చెయ్యమని ప్రియా అంటే.. సంచాలక్ గా ఇది ఫైనల్ డెసిషన్ అంటూ సిరి వెళ్ళిపోతుంది. రోజుకో రూల్స్ మారుస్తారా అంటూ సన్నీ ఫైర్ అయ్యాడు. నిన్న అందరూ ఆడినప్పుడు సంచాలక్ లు ఏం పీకుతున్నారు. నిన్న అందరూ క్రాస్ చేసారు కదా అని ప్రియా అంటుంది. దానికి సన్నీ విజిల్ వేసాడు. మా ఇష్టం వచ్చినట్టుగా మేం చేసుకుంటాం అని కాజాల అంటుంది.. సరే అంటుంది ప్రియా. ఇక షణ్ముఖ్ సిరిని ఓదార్చుతూ నిన్ను ఓదార్చాలో.. నావి దొబ్బినందుకు బాధపడాలో అంటాడు. ప్రియా నాకు స్పెషల్ పవర్ ఇవ్వాలి.. గేమ్ ని తిప్పుతా అంటుంది. 

Bigg Boss 5: Siri vs VJ Sunny:

Bigg Boss 5 latest promo viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs