Advertisement
Google Ads BL

వాడిపోయిన మొహం తో సమంత


అక్కినేని సమంత నుండి అనూహ్యంగా సమంత రౌత్ ప్రభు గా మారిపోయిన సమంత పైనే అందరి చూపు. సెలబ్రిటీస్ అంటే లోపల ఎన్ని బాధలున్నా దాచుకుని మొహానికి మేకప్ వేసుకుని హుషారుగా ఉండాల్సిందే. లేదంటే మోహంలో ఉండే బాధని మీడియా ఇట్టే పసిగట్టేస్తుంది. నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న బాధ కన్నా సోషల్ మీడియాలో సమంత పై వచ్చిన ట్రోల్స్ తోనే ఎక్కువ నరకం అనుభవించింది ఆమె. సమంత ట్వీట్స్ చూస్తే ఆమె ఎంతగా సఫర్ అయ్యిందో అర్ధమవుతుంది. నాగ చైతన్య తో విడాకులు తీసుకోబోతుంది అన్నాక ఆమె ఓ ఫ్యాషన్ షో కి హాజరై అక్కడ షో కి ముందు కన్నీళ్లు పెట్టుకున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. 

Advertisement
CJ Advs

ఇక నాగ చైతన్య తో విడిపోయాక సమంత ఇంతవరకు మీడియా కంట పడలేదు. చైతు పదే పదే మీడియా ముందుకు వచ్చినా సైలెంట్ గా ఉన్నాడు. అయితే సోషల్ మీడియాలో తన భావాలను వ్యక్త పరుస్తున్న సమంత.. తాజాగా ఎన్టీఆర్ గేమ్ షో ఎవరు మీలో కోటీశ్వరులు కి స్పెషల్ గెస్ట్ గా హాజరు కాబోతుంది. ఈ షో లో ఎన్టీఆర్ ముందు హాట్ సీట్ లో ఉన్న సమంత ని చూస్తే బాగా టైడ్ గాను, వాడిపోయిన మొహంతో మొహానికి మేకప్ ఎలా వేసుకుని ఉందో.. తన మొహంలో బాధని కనబడనివ్వకుండా చిరు నవ్వు అనే ముసుగు వేసుకుంది. అయితే ఈ షో లో సమంత కాస్త వాడిపోయిన పేస్ తో కనిపిస్తుంది కానీ.. ఆమె చెప్పబోయే పర్సనల్ విషయాలపైన ఇప్పుడు ప్రేక్షకుల ఆసక్తి, ఆత్రుత. మరి ఈ షో లో సమంత ఏమైనా పర్సనల్ విషయాలను ఎన్టీఆర్ తో షేర్ చేసుకుంటుందేమో చూద్దాం. అన్నట్టు దసరా స్పెషల్ గా సమంత ఎన్టీఆర్ షో లో కనిపించబోతుంది. 

Samantha tiredness and depression:

Samantha special guest episode in NTR Evaru meelo koteeswarulu show
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs