Advertisement
Google Ads BL

శ్రియ ప్రెగ్నెన్సీ - మంచు లక్ష్మి కామెంట్స్


హీరోయిన్ శ్రియ గత ఏడాదిగా గా ఎవరికీ కనిపించడం లేదు. భర్త తో స్పెయిన్ లోనే ఉన్న శ్రియ.. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు గ్లామర్ పిక్స్ ని పోస్ట్ చెయ్యడమే కాదు.. గ్లామర్ పిక్స్ తో పెళ్లి తర్వాత కూడా సినిమా ఆఫర్స్ కోసం ఎదురు చూస్తుంది అనుకులే చేసింది. కానీ తాజాగా అందరికి షాకిస్తూ శ్రియ తన కూతురిని పరిచయం చేసింది. గత నెలలో అడ్డు బిడ్డకు జన్మనిచ్చానని, ఆ పాప కి రాధ అని పేరు పెట్టుకున్నామని శ్రియ సోషల్ మీడియా వేదికగా ప్రకటించేసరికి అందరూ స్టన్ అయ్యారు. ఎందుకంటే కనీసం శ్రియ ప్రెగ్నెంట్ అని కూడా ఎవరికీ చిన్న అనుమానం కూడా రాలేదు.

Advertisement
CJ Advs

గత ఏడాది గా సైలెంట్ గా ఉన్న శ్రియ కి బిడ్డ పుట్టింది అనేది ఆమె అభిమానులకి సంతోషాన్ని ఇచ్చినా.. అసలు ఈ విషయాలను షేర్ చేయకపోవడంతో కాస్త కోపంగా కూడా ఉన్నారు. ఇక మంచు లక్ష్మి శ్రియ ప్రెగ్నెన్సీ పై స్పందిస్తూ.. ఆనందకరమైన మాతృత్వాన్ని అనుభవించాలని కోరుకుంటున్నానంటూ శ్రియకు శుభాకాంక్షలనుఅంతో.. ఆడ బిడ్డకు జన్మనివ్వడం ఈ ప్రపంచంలోనే అతి గొప్ప విషయమని... గర్భవతివి అయ్యావని ప్రపంచానికి తెలియజేడం అనేది నీ వ్యక్తిగత విషయమని, నీకు భగవంతుడు మరింత శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను అంటూ మంచు లక్ష్మి ట్వీట్ చేసింది. 

Manchu Lakshmi comments on Shriya Pregnancy:

Manchu Lakshmi tweet on Shriya Pregnancy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs