Advertisement
Google Ads BL

నేను డివోర్స్ తీసుకున్న బాధలో ఉన్నా: సమంత


సోషల్ మీడియా లో సమంత పై జరుగుతున్న ప్రచారానికి సమంత ఎంతగా ఫీలవుతుందో.. ఆమె సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ చూస్తేనే అర్ధమవుతుంది. నాగ చైతన్యకి సమంతఎందుకు డివోర్స్ ఇచ్చిందో తెలుసా అంటూ సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే తాజాగా తనపై జరుగుతున్న ప్రచారం పై సమంత రియాక్ట్ అయ్యింది. విడాకులు తీసుకోవడం ఎంతో బాధ తో కూడుకున్న విషయం అని.. తాను డివోర్స్ తీసుకున్న బాధలో ఉన్నాను అని, తనపై వస్తున్న ఆరోపణలు నిజం కాదని.. నన్ను ఇలా ఒంటరిగా వదిలెయ్యండి అంటూ సంచలన కామెంట్స్ చేసింది సమంత.

Advertisement
CJ Advs

నేను వేరే ఎఫ్ఫైర్ నడపడం వలన చైతు తో విడాకులు తీసుకున్నాను అని, తల్లి అవడం ఇష్టం లేక చైతూ తో విడిపోయాను అని, నాకు అబార్షన్స్ జరిగాయని, నేను అవకాశవాదిని అని, ఇంకా నాపై తప్పు తప్పుగా జరుగుతున్న ప్రచారం నిజం కాదు అని, తాను విడాకుల వేదనని అనుభవిస్తున్నాను అని.. కొద్దీ రోజులు ఒంటరిగా వదిలెయ్యమని.. వ్యక్తిగతంగా తనపై జరుగుతన్న దాడి బాధాకరం అంటూ సమంత సోషల్ మీడియా వేదికగా నెటిజెన్స్ కి మొరపెట్టుకుంటుంది. సోషల్ మీడియా లో ట్వీట్ చేస్తూ విడాకులు తీసుకోవడం అనేది చాలా బాధాకరమని.. ప్రస్తుతం తాను బాధని మోస్తున్నట్లుగా సమంత ఎమోషనల్ అవుతుంది. 

I'm in pain of getting a divorce: Samantha:

Samantha sensational comments on divorce
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs