Advertisement
Google Ads BL

రకుల్ ప్రీత్ సారీ లుక్


ఎప్పుడూ గ్లామర్ డ్రెస్సులతో అందంగా కనిపించే రకుల్ ప్రీత్ సింగ్.. సినిమా ఈవెంట్స్ అయినా, అవార్డు ఫంక్షన్స్ అయినా.. బాలీవుడ్ హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోని విధంగా రెడీ అవుతుంది. ఎక్కువుగా గ్లామర్ గా ఉండే మిడ్డీస్, లాంగ్ ఫ్రాక్స్, చుడి దార్లు, చిట్టి పొట్టి  డ్రెస్సులకి ప్రాధాన్యతనిచ్చే రకుల్ ప్రీత్ ఫస్ట్ టైం సారీ లో కనిపించినట్టుగా అనిపిస్తుంది. సినిమాల్లో సారీ లుక్ వేరు. ఈవెంట్స్ లో సారీ లుక్ వేరు. పంజా వైష్ణవ తేజ్ తో రకుల్ నటించిన కొండపొలం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఆ ఈవెంట్ లో రకుల్ ప్రీత్ ఇలా సారీ లో దర్శనమిచ్చింది. 

Advertisement
CJ Advs

ఎప్పుడూ గ్లామర్ డ్రెస్సులతో క్లివేజ్ షో చేసే రకుల్ పద్దతిగా చీర కట్టింది అనుకునేరు.. రకుల్ ప్రీత్ సారీ లోను చూపించాల్సిన అందాలను చూపించేసింది. క్లివేజ్ బ్లౌజ్ తో సారీ ని అరంగుళం జార్చి రకుల్ తన అందాలను ఆరబోసింది.. మరి కొండపోలం ప్రమోషన్స్ లో భాగంగా రకుల్ ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మంచి సారీ లుక్ లో మెరిసింది. అన్నట్టు ఈ సినిమా రేపు 8 న అంటే ఫ్రైడే రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా రిలీజ్ అయితే రకుల్ కి మరో తెలుగు ప్రాజెక్ట్ అయితే లేదు. జస్ట్ బాలీవుడ్ మూవీస్ తప్ప. 

Rakul Preet Saree look :

Rakul Preet singh at Kondapolam Pre release event 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs