Advertisement
Google Ads BL

బిగ్ బాస్ 5: మానస్ - విశ్వ మధ్య ఫైట్


బిగ్ బాస్ లో ఈ వారం కెప్టెన్సీ టాస్క్ ఫైట్ మాములుగా లేదు. ఈ రోజు ఎపిసోడ్ లో మూడు గొడవలను బిగ్ బాస్ హైలెట్ చేస్తున్నట్టుగా ప్రమోస్ కట్ చేసారు. ఒకటి షణ్ముఖ్ - శ్రీరామ్ ఫుడ్ ఫైట్, కాజల్ - యాంకర్ రవి కలిసి బాత్ రూమ్, కిచెన్ ఫైట్, తాజాగా కెప్టెన్సీ టాస్క్ లో సన్నీ కి యాంకర్ రవి లు రాజుల గెటప్స్ లో ఉంటే.. వారి టీం లోని సభ్యులు ఫైట్ చెయ్యాల్సి ఉంది. ఆ విషయంలో మానస్ - విశ్వ లు గొడవపడుతున్నట్టుగా ప్రోమోలో చూపిస్తున్నారు. ఆ పోటీలోనే విశ్వ మరొకరితో చేసిన బురద ఫైట్ హైలెట్ గా మారింది. ఇక షణ్ముఖ్ చెప్పడంతో సిరి కొన్ని కాయిన్స్ ని దొంగిలిస్తుంది. ఆ మేటర్ మీదే మానస్ - విశ్వ లు నువ్వా - నేనా అని కొట్టేసుకుంటున్నారు.

Advertisement
CJ Advs

మరి ఇలాంటి ఫైట్స్ ఉంటేనే అంతో ఇంతో క్రేజ్ బిగ్ బాస్ కి వస్తుంది. కాబట్టే బిగ్ బాస్ ఇలాంటి గొడవలు ప్లాన్ చేసినట్టుగా.. ఆ ప్రోమోస్ ని రిలీజ్ చేస్తుంది. దమ్ముంటే ముంగిటకు వచ్చి ఆడుకోవాలా.. దొంగబుద్దులు వద్దు అంటూ విశ్వ మానస్ మీద ఫైర్ అవుతున్న ప్రోమో వైరల్ గా మారింది. సో ఆ లెక్కన ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో మూడు గొడవలు జరగబోతున్నాయి. మరి ఈ రోజు ఎపిసోడ్ కోసం ఆ మాత్రం ఆసక్తిని స్టార్ మా బుల్లితెర ప్రేక్షకుల్లో క్రియేట్ చెయ్యాల్సిందే. 

Bigg Boss 5: Manas vs Vishwa:

Bigg Boss 5 latest promo viral 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs