Advertisement
Google Ads BL

అఖండని సక్సెస్ ఫుల్ గా ముగించేశారు


బాలకృష్ణ - బోయపాటి కాంబోలో హ్యాట్రిక్ గా మూవీ గా తెరకెక్కుతున్న అఖండ మూవీ మే లో రిలీజ్ అయ్యి ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ సెకండ్ వేవ్ అఖండ రిలీజ్ వాయిదా పడేలా చేసింది. బాలకృష్ణ అఘోరాగా డిఫ్రెంట్ గా కనిపిస్తున్న అఖండ లో మరో రోల్ లో బాలయ్య చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. బోయపాటి మార్క్ డైరెక్షన్, బాలయ్య పవర్ ఫుల్ రోల్ అన్ని సినిమాపై అంచనాలు పెరిగేలా చేసాయి. ఇప్పటికే అఖండ టీజర్స్, ఫస్ట్ సింగిల్ ఆకట్టుకోగా.. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం ఫాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. అయితే నవంబర్ 4 దివాళి స్పెషల్ గా అఖండ రిలీజ్ ఉండొచ్చు.. దాదాపు అదే డేట్ ఖాయమని అంటున్నారు.

Advertisement
CJ Advs

ఈలోపు అఖండ షూటింగ్ ని ముగించేసినట్టుగా టీం అప్ డేట్ ఇచ్చేసింది. బాలకృష్ణ, బోయపాటిలు అఖండ షూటింగ్ ముగించేసినట్టుగా పిక్ తో సహా అప్ డేట్ ఇచ్చేసారు. The Shooting of #NandamuriBalakrishna & #BoyapatiSreenu’s Hattrick Film #Akhanda Wrapped up👊 Roaring in Cinemas Soon🦁with Exciting Updates💥 షూటింగ్ ముగించేసాం.. త్వరలోనే థియేటర్స్ లో మూవీ ని రిలీజ్ చేయబోతున్నాం.. ఇకపై ఎక్సయిటింగ్ అప్ డేట్స్ మీ కోసం అంటూ ప్రకటించేసారు. ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం నందమూరి ఫాన్స్ మాత్రమే కాదు.. సాధారణ ప్రేక్షకుడు వైటింగే 

Balakrishna Akhanda shooting wrapped up:

Akhanda shooting update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs