Advertisement
Google Ads BL

ప్రస్తుతం జరగాల్సింది చూద్దాం: సమంత


సమంత - చైతన్య విడిపోయారు. రెండు నెలల సస్పెన్స్ కి సోషల్ మీడియా పోస్ట్ తో తెరదించారు. సమంత చైతూ తో విడిపోతున్నట్టుగా ప్రకటించింది. ఆ తర్వాత సమంత తమ విడాకులపై ఎలాంటి పోస్ట్స్ పెడుతుందో అనే ఆత్రుత అందరిలో మొదలయ్యింది. సమంత..నాగ చైతన్య తో విడిపోయామని చెప్పాక.. సోషల్ మీడియాలో అక్కినేని స్థానంలో ఉంచిన S ని తొలగించి సమంత రౌత్ ప్రభు గా మార్చేసింది. ఇక తాజాగా సమంత తన ఇన్స్టా పేజీ లో వరస ట్వీట్స్ తో అందరిలో ఆసక్తిని పెంచేసింది. తాను నాగ చైతన్య తో విడిపోయాక.. తన పనుల్లతో బిజీ అవ్వాలని అనుకుంటున్నట్లుగా పోస్ట్ పెట్టింది.

Advertisement
CJ Advs

ప్రస్తుతం చెయ్యాల్సిన పనులపై శ్రద్ద పెట్టాలి. బద్ధకం వదలి ముందుకు నడవాలి, తమ వివాహ బంధం నాలుగేళ్లు స్ట్రాంగ్ గా ఉండడానికి పదేళ్ల మా స్నేహం ఉపయోగపడింది. చైతూ తో విడిపోయాక.. మేము మా కెరీర్స్ పై దృష్టి పెట్టాలనుకుంటున్నాము. ఎంతో మట్లాడుకుని, ఎంతో అలోచించి మేము విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాము. అభిమానులు సపోర్ట్ చెయ్యండి.. మా వ్యక్తిగత జీవితంకి గోప్యతనివ్వండి అంటూ మీడియాకి సమంత మొరపెట్టుకున్నట్లుగా తన ఇన్స్టా పేజీ లో చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Samantha Latest Tweet Goes Viral :

Samantha Latest Tweet Goes Viral On Social Media
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs