Advertisement
Google Ads BL

భార్యకి ప్రేమతో... అల్లు అర్జున్


అల్లు అర్జున్ భార్య గా స్నేహ అల్లు ఇంటి కొడాలిగా అడుగు పెట్టాక అల్లు ఫ్యామిలిలో ఇట్టే కలిసిపోయింది. భర్త కి తగిన భార్యగా, అల్లు ఇంటి కోడలిగా, ఇద్దరి బిడ్డలకి స్నేహ రెడ్డి తన పాత్రని పర్ఫెక్ట్ గా పోషిస్తుంది. పెళ్ళికి ముందే అల్లు అర్జున్ ని ప్రేమించిన స్నేహ పెళ్లి తర్వాత ఆ ప్రేమని మరింతగా కురిపిస్తుంది. అల్లు అర్జున్ కూడా షూటింగ్స్ లేకపోతే భార్య పిల్లలతో టైం స్పెండ్ చేస్తాడు. ఇక స్నేహ తో వెడ్డింగ్ డేస్ వెకేషన్స్ కి వెళ్లడం, భార్య స్నేహ పిల్లలు ఆయన్, అర్హ లతో వెకేషన్స్ కి ఎంజాయ్ చేసే విషయాలను సోషల్ మీడియాలో పిక్స్ షేర్ చేస్తూనే ఉంటారు అల్లు అర్జున్.

Advertisement
CJ Advs

ఇక స్నేహ కి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అల్లు కోడలిగా, అల్లు అర్జున్ భార్యగా స్నేహకి అభిమాన గణము ఎక్కువే. ఇక తాజాగా అల్లు స్నేహ బర్త్ డే స్పెషల్ గా అల్లు అర్జున్ భార్యకి వీటి గా బర్త్ డే విషెస్ చెప్పాడు. నా జీవితంలోనే ముఖ్యమైన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎప్పుడు హ్యాపీ గా ఉండే నువ్వు నా జీవితంలో భాగమైనందుకు నేను ఎంతో అదృష్టవంతుడిని. హ్యాపీ బర్త్‌డే. . అంటూ స్నేహకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపగా.. దానికి ఆయన వైఫ్ స్నేహ కూడా ఐ లవ్ యు అంటూ రిప్లై ఇచ్చేసింది. 

Allu Arjun lovely B-Day wishes to his wife:

Allu Arjun lovely B-Day wishes to his wife Sneha Reddy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs