Advertisement
Google Ads BL

దసరాకి పవన్ భవదీయుడు భగత్ సింగ్


పవన్ కళ్యాణ్ - సన్సేషనల్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో ఈమధ్యనే కథా చర్చలతో ప్రారంభమైన భవదీయుడు భగత్ సింగ్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. గతంలో హరీశ్ శంకర్ - పవన్ కల్యాణ్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, విడుదలైన ప్రతి ప్రాంతంలో వసూళ్ల వర్షం కురిపించింది. గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ ఈ కాంబినేషన్లో మరో సినిమా కోసం పవన్ ఫాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. అలాంటి ఈ కాంబినేషన్లో ఇంతకాలానికి ఒక ప్రాజెక్టు సెట్ అయింది. 

Advertisement
CJ Advs

అదే భవదీయుడు భగత్ సింగ్. రీసెంట్ గానే ఫస్ట్ లుక్ పోస్టర్ తో సంచలనం సృష్టించిన పవన్ - హరీష్ కాంబో మూవీ ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకి వెళుతుందా అని పవన్ ఫాన్స్ ఆతృతగా ఎదురు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా విజయదశమి రోజున, అంటే అక్టోబర్ 15వ తేదీన లాంఛనంగా మొదలుకానుందని. అప్పటినుండి రెగ్యులర్ షూట్ కి వెళ్లబోతుంది అని చెబుతున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ పూజ హెగ్డే ఫిక్స్ అనే విషయాన్నీ ఈ సినిమా మొదలయ్యే రోజున క్లారిటీ వస్తుందని అంటున్నారు. 

Pawan Kalyan Bhavadeeyudu Bhagat Singh shoot from:

Pawan Kalyan - Harish shankar Bhavadeeyudu Bhagat Singh update 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs