Advertisement
Google Ads BL

డెంగ్యూ నుండి బయటపడిన అడివి శేష్


హీరో అడవి శేష్ డెంగ్యూ ఫీవర్ తో ఈ నెల 18 న హాస్పిటల్ లో చేరాడని, డెంగ్యూ ఫీవర్ తో బాధపడుతున్న అడివి శేష్ కి ఉన్నట్టుండి ప్లేట్ లెట్స్ పడిపోవడంతో.. హాస్పిటల్ లో చేరాడని, కండిషన్ క్రిటికల్ గా ఉన్నట్లుగా మీడియాలో వచ్చిన వార్తలో ఒక్కసారిగా అయన ఫాన్స్ షాక్ అయ్యారు. మేజర్ మూవీ హిట్ మూవీ సీక్వెల్ అలాగే గూఢచారి 2 మూవీ షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడనుకుంటున్న అడివి శేష్ డెంగ్యూ ఫీవర్ బారిన పడడం ఓకె కానీ.. ఆయన హాస్పిటల్ లో కాస్త క్రిటికల్ కండిషన్ లో ఉన్నాడనగానే అందరూ షాకయ్యారు.

Advertisement
CJ Advs

ఇక అప్పటినుండి అడివి శేష్ హెల్త్ అప్ డేట్ పై ఎలాంటి సమాచారం లేదు. తాజాగా డెంగ్యూ ఫీవర్ నుండి అడివి శేష్ కోలుకుని హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చేసినట్టుగా.. ఇంట్లోనే శేష్ రెస్ట్ తీసుకుంటున్నట్టుగా Back home. Rest and Recuperation అంటూ సోషల్ మీడియా ద్వారా ఆయన అభిమానులకి షేర్ చేసాడు. దానితో శేష్ ఆరోగ్యం బాగుపడడంతో ఆయన ఫాన్స్ కూడా ఊపిరి తీసుకుంటునాన్రు. ఇక సినీప్రముఖులు శేష్ ఆరోగ్యంగా ఇంటికి వెళ్లడంతో.. సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

Adivi Sesh returns back to home:

Adivi Sesh discharged from Hospital
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs