Advertisement
Google Ads BL

పెళ్లి కోసమే వెంకన్న దర్శనమా.. నయన్


నయనతార - విగ్నేష్ శివన్ పెళ్లి అనేది గత కొన్నేళ్లుగా కోలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న హాట్ టాపిక్. కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్న విగ్నేష్ శివన్ - నయనతార లు పెళ్లి పేరు ఎత్తగానే రకరకాల కారణాలు చెబుతారు కానీ.. పెళ్లి ముచ్చట క్లియర్ చెయ్యరు. నయనతార బర్త్ డే, విగ్నేష్ శివన్ బర్త్ డే, ఆఖరికి నయన్ మామ్ బర్త్ డే, అలాగే నయన్ - విగ్నేష్ ల వెకేషన్స్ ఫొటోస్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసే వీరు.. పెళ్లి కోసమే డబ్బు సంపాదించుకోవాలని చెబుతుంటారు. ఈమధ్యన నయనతారకి విగ్నేష్ కి ఎంగేజ్మెంట్ అయ్యింది అని, ఫ్యామిలీ మెంబెర్స్ మధ్యనే వీరి నిశ్చితార్ధం జరిగింది అని అంటున్నారు.  

Advertisement
CJ Advs

పెళ్లి ముహూర్తం కూడా అతి త్వరలోనే అంటే డిసెంబర్ లో ఉండబోతుంది అనే న్యూస్ నడుస్తుండగా.. నయనతార - విగ్నేష్ శివన్ లు తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి ని దర్శనం చేసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. అంటే నయన్ - విగ్నేష్ ల పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యింది కాబట్టే.. వీరు తిరుమల వెంకన్న దర్శనానికి వచ్చారు అంటున్నారు. ఇక నయనతార - విగ్నేష్ లు శ్రీవారి దర్శనార్ధం.. బయటికి రాగా.. నయన్ చూసేందుకు అక్కడి భక్తులు ఎగబడ్డారు. అంతేకాకుండా ఆమెతో సెల్ఫీ దిగేందుకు కూడా ప్రయత్నాలు చేసారు. 

Nayanthara and Vignesh shivan visits Tirumala Tirupati:

Nayanthara visits Tirumala Tirupati temple with fiance Vignesh Shivan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs