Advertisement
Google Ads BL

అఫీషియల్: ఆదిపురుష్ డేట్ ఫిక్స్


ప్రభాస్ - బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబోలో పాన్ ఇండియా లెవల్లో తెరక్కుతున్న ఆదిపురుష్ షూటింగ్ ప్రస్తుతం ముంబై లోనే జరుగుతుంది. భారీగా వేసిన సెట్ లో ఆదిపురుష్ చిత్రీకరణ చేపట్టాడు ఓం రౌత్. రావణ్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్, సీత పాత్రలో కృతి సనన్ నటిస్తున్న ఈ సినిమా 3D లో భారీగా తెరకెక్కుతుంది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఆదిపురుష్ సెట్ లో ప్రభాస్  అండ్ ఓం రౌత్ ల సెల్ఫీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.

Advertisement
CJ Advs

ఇక బాలీవుడ్ లో అంటే మహారాష్ట్రలో వచ్చేనెల నుండి పూర్తి స్థాయిలో థియేటర్స్ తెరుచుకుంటాయని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించగానే.. అక్కడ మూవీ మేకర్స్ తమ తమ సినిమాల డేట్స్ ని అనౌన్స్ చెయ్యడంతో ఓం రౌత్ కూడా ఆదిపురుష్ డేట్ ని మరోసారి ప్రకటించారు. ముందు అనుకున్నట్టుగానే ఆగష్టు 11 2022 లో ప్రభాస్ ఆదిపురుష్ రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా అధికారికంగా ప్రకటించేసారు. దానితో ప్రభాస్ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. 

Prabhas Adipurush confirms its arrival:

Prabhas Adipurush release date fix
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs