Advertisement
Google Ads BL

నాకన్నా చైతు బాగా డాన్స్ చేసాడు: సాయి పల్లవి


సాయి పల్లవి సూపర్ డాన్సర్ అందులో ఎలాంటి సందేహము లేదు. సాయి పల్లవితో పోటీ పడి డాన్స్ చెయ్యాలంటే యంగ్ హీరోస్ కి వణుకే. ఫిదా లో వరుణ్ తేజ్ ఎలాగో మ్యానేజ్ చేసాడు. ఎంసీఏ లో నాని కూడా అంతే. ఇక ఇప్పుడు తాజాగా నాగ చైతన్య - సాయి పల్లవి కాంబోలో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లవ్ స్టోరీ డాన్స్ బేస్డ్ మూవీ. సాయి పల్లవి మామూలుగానే మంచి డాన్సర్ కాబట్టి ప్రాబ్లమ్ లేదు. కానీ నాగ చైతన్య అలా కాదు.. నాగ చైతన్య బెస్ట్ డాన్సర్ కాదు. అలాని తీసిపారేసే డాన్సర్ కూడా కాదు. కానీ సాయి పల్లవి పక్కన డాన్స్ చెయ్యాలంటే నాగ చైతన్య స్టామినా సరిపోదు. లవ్ స్టోరీ రైన్ సాంగ్ లో సాయి పల్లవి తో పోటీగా నాగ చైతన్య డాన్స్ చేసాడు. 

Advertisement
CJ Advs

కొద్దిగా భయం వేసినా ఎలాగో శేఖర్ మాస్టర్ సపోర్ట్, సాయి పల్లవి సపోర్ట్ తో చేశాను అని చెప్పాడు. కానీ సాయి పల్లవి నాగ చైతన్య చాలా బాగా చేసాడు. మా అమ్మ కూడా చెప్పింది ఆ సాంగ్ లో సాయి పల్లవి కనిపించలేదు.. చైతన్యని చూసాను అని. రైన్ సాంగ్, సారంగా దారియా సాంగ్ రెండు కష్టమైనవే. సారంగా దారియా అప్పుడు చలిలో మజిల్స్ పట్టేసాయి. రైన్ సాంగ్ అప్పుడు కూడా అలానే మజిల్స్ పట్టేసాయి. ఆ కష్టం స్క్రీన్ మీద కనిపించకపోతే ఓకె.. అది చూసాక అదే అనిపించింది అంటూ ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి - నాగ చైతన్య లు మాట్లాడారు. 

 

Naga Chaitanya: Sai Pallavi tips helped me a lot:

Naga Chaitanya and Sai Pallavi interview about Love Story
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs