Advertisement
Google Ads BL

భీమ్లా నాయక్ లో డేనియల్ శేఖర్ గా రానా


పవన్ కళ్యాణ్, రాణా దగ్గుబాటి ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ లుక్ సోషల్ మీడియా ని షేక్ చేసింది. తాజాగా భీమ్లా నాయక్ చిత్రం నుంచి రాణా పరిచయ చిత్రం ను ఈ రోజు సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు విడుదల చేశారు చిత్ర బృందం. 

Advertisement
CJ Advs

డేనియల్ శేఖర్ గా రాణా పోషిస్తున్న పాత్ర స్వరూప, స్వభావాలు, తీరు తెన్నులు ఎలా ఉంటాయన్న దానికి ఈ ప్రచార చిత్రం ఓ కర్టెన్ రైజర్ లాంటిది. 

నీ మొగుడు గబ్బర్ సింగ్ అంట..? స్టేషన్ లో టాక్ నడుస్తోంది...

నేనెవరో తెలుసా ధర్మేంద్ర ... హీరో ..హీరో..!

డేనీ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రొడక్షన్ నంబర్ వన్...!

అంటూ ఈ ప్రచార చిత్రం లో డేనియల్ శేఖర్ పాత్ర పలికే సంభాషణలు ఈ విషయాన్ని మరింత స్పష్టం చేస్తాయి. 

ప్రస్తుతం చిత్రం షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. తమ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది అని  తెలిపారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ. 2022 జనవరి 12 న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు. 

Rana Daggubati first glimpse as Daniel Shekar :

Rana Daggubati first glimpse as Daniel Shekar from the film Bheemla Nayak release
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs