Advertisement
Google Ads BL

విజయ్ దేవరకొండ మల్టిప్లెక్స్ లో లవ్ స్టోరీ


క్రేజీ హీరో విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా మారాక బిజినెస్ మీద బాగా ఫోకస్ పెట్టాడు. ఓ పక్క దుస్తుల వ్యాపారం తాజాగా మల్టిప్లెక్స్ సినిమా హాల్ ని నిర్మించాడు. మహబూబ్ నగర్ లో విజయ్ దేవరకొండ AVDCinemas ని నిర్మించాడు. ఎప్పుడో వకీల్ సాబ్ రిలీజ్ అప్పుడే విజయ్ దేవరకొండ మల్టీప్లెక్ ఓపెన్ అవ్వబోతుంది.. పవన్ సినిమాతోనే ఆ సినిమా థియేటర్స్ ప్రారంభోత్సవం అన్నారు. కానీ తాజాగా విజయ్ దేవరకొండ AVDCinemas ప్రారంభం కాబోతుంది. 

Advertisement
CJ Advs

అది కూడా లవ్ స్టోరీ మూవీ తో ఓపెన్ కాబోతుంది. నాగ చైతన్య - సాయి పల్లవి కాంబోలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ సెప్టెంబర్ 24 న రిలీజ్ కాబోతుంది. తాజాగా విజయ్ దేవరకొండ ఓ వీడియో ని షేర్ చేసాడు. అందులో విజయ్ దేవరకొండ మల్టీప్లెక్స్ ఓపెన్ కాబోతున్నట్టుగా చెప్పాడు. ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాధ్ కాంబోలో లైగర్ మూవీతో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. దానితో విజయ్ క్రేజ్ బాలీవుడ్ లో బాగా పెరిగింది. ఇప్పటికే విజయ్ దేవరకొండ క్రేజ్ బాలీవుడ్ లో అంతకంతకు పెరిగిపోతుంది. లైగర్ తర్వాత విజయ్ స్ట్రయిట్ బాలీవుడ్ మూవీ చెయ్యబోతునాడనే  న్యూస్ ఉంది.

Vijay Devarakonda AVD to open officially on:

Vijay Devarakonda announces AVD opening
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs