Advertisement
Google Ads BL

ఫైనల్లీ సాయి ధరమ్ సేఫ్


మెగా హీరో సాయి ధరమ్ తేజ్ వారం క్రితం బైక్ యాక్సిడెంట్ లో రోడ్డు ప్రమాదానికి గురై అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. అది కూడా వెంటిలేటర్ పై సాయి ధరమ్ తేజ్ ఉన్నాడు. సాయి ధరమ్ తేజ్ శ్వాస తీసుకోవడం కాస్త ఇబ్బంది పడడంతో అపోలో వైద్యులు వెంటిలేటర్ పైనే ఆయనకి చికిత్స అందిస్తున్నారు. షోల్డర్ బోన్ కి శస్త్ర చికిత్స చేసినా సాయి ధరమ్ ఇంకా వెంటిలేటర్ పైనే ఉన్నారు. అపోలో వైద్యులు సాయి ధరమ్ కండిషన్ ని ఎప్పటికప్పుడు అప్ డేట్ ఇస్తూనే ఉన్నారు. 

Advertisement
CJ Advs

తాజాగా సాయి ధరమ్ తేజ్ కి వెంటిలేటర్ తొలగించినట్లుగా వైద్యులు ప్రకటించారు. సాయి ధరమ్ స్పృహలోకి వచ్చాడని, సాయి ధరమ్ శ్వాస తీసికోవడంతో సమస్య తగ్గడంతో ఆయనకీ వెంటిలేటర్ తొలగించినట్లుగా అపోలో వైద్యులు సాయి ధరమ్ తేజ్ హెల్త్ బులిటెన్ ఇచ్చారు. ప్రస్తుతం సాయి ధరమ్ కోలుకుంటున్నారని.. త్వరలోనే సాయి ధరమ్ తేజ్ డిశ్చార్జ్ అవుతారని చెప్పారు. 

Ventilator removed from Sai Dharam Tej:

Sai Dharam Tej Health update 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs